ఇంకొన్ని రోజులు ఓపిక పడితే చాలు- ఈ 3 రాశుల వారికి కష్టాలు దూరం! వాహనం కొంటారు, వ్యాపారంలో భారీ లాభాలు..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కాగా, ఇంకొన్ని రోజుల్లో జరగబోయే కుజుడి రాశి మార్పు.. 3 రాశుల వారి జీవితాలను పూర్తిగా మార్చయబోతోంది! ఈ రాశుల వారికి ధన లాభంతో పాటు అనేక విషయాలు సానుకూలంగా ఉంటాయి. ఆ రాశుల వివరాలు..

Published on: Sept 12, 2025 6:45 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు తొమ్మిది గ్రహాలకు అధిపతి. ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల, బలానికి మారుపేరు. కుజుడు 45 రోజులకు ఒకసారి తన రాశిని మార్చగలడు. అతని రాశిచక్రం, మొత్తం 12 రాశులను ప్రభావితం చేసే బృందం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Sept 12, 2025 6:45 AM

2/5

రుచక రాజయోగం కారణంగా సింహ రాశి వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. కొత్త వాహనం లేదా ఆస్తి కొంటారు. ఈ కాలంలో వృత్తి పరంగా సహకారం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో అద్భుత లాభాలు చూస్తారు. తల్లితండ్రులు, అత్తమామలతో రిలేషన్​ బలపడుతుంది. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

3/5

రుచక రాజయోగం కారణంగా కర్కాటక రాశి వారు అనుకున్నది సాధిస్తారు. వృత్తి, వ్యాపారంలో దూసుకెళతారు. ఉద్యోగంలో సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. డబ్బు సంపాదనకు కొత్త మార్గాలు మొదలవుతాయి. మీరు మీ నిజాయతీతో మంచి పేరు సంపాదించుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఉండవు. ఇబ్బంది పరిస్థితుల నుంచి వెంటనే, సులభంగా బయటపడతారు.

4/5

కుజ గ్రహ సంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి మేలు జరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యసాహసాలు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు పెరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఆరోగ్యంగా ఉంటారు.

5/5

గమనిక- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. వివిధ గ్రహాలపై కుజుడి సంచార ప్రభావానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
(pixabay)expand-iconView Photos in a new improved layout
Published on Sept 12, 2025 6:45 AM

గమనిక- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. వివిధ గ్రహాలపై కుజుడి సంచార ప్రభావానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

(pixabay)

Related Photos