ఇంకొన్ని రోజులు ఓపిక పడితే చాలు- ఈ 3 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు! ఆకస్మిక ధన లాభం, సక్సెస్​..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని శాసిస్తాయి! ఇక ఇప్పుడు రానున్న కొన్ని రోజుల్లో కుజుడు తులా రాశిలో ప్రవేశించనున్నాడు. ఇది 3 రాశుల వారి జీవితాలను పూర్తిగా మార్చేయనుంది! ఆయా రాశుల వారు అద్భుతాలు చూస్తారు. ఆ రాశుల వివరాలు..

Published on: Aug 30, 2025 7:20 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు తొమ్మిది గ్రహాలకు అధిపతి. ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల, బలానికి మారుపేరు. ఇక ఈ సెప్టెంబర్​ 13 రాత్రి 8 గంటల 18 నిమిషాలకు కుజుడు తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. తులా రాశిలో కుజుడి సంచారం పలు రాశుల వారికి మంచి చేకూర్చనుంది. ఆ రాశుల వివరాలు..
expand-iconView Photos in a new improved layout
Published on Aug 30, 2025 7:20 AM

2/5

కుజుడి సంచారం తులా రాశి వారికి వరంగా మారనుంది! ఈ కాలంలో భారీ ధన లాభం పొందుతారు. కెరీర్​లో సక్సెస్​ చూస్తారు. ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్​ లభిస్తుంది. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు చూస్తారు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఉండవు. ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

3/5

కుజుడి సంచారంతో కన్య రాశి వారికి అద్భుత ఫలితాలు దక్కుతాయి. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. వ్యాపారంలో డబ్బులు సంపాదిస్తారు. రావాల్సిన డబ్బులు చేతికి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుంది. బ్యాంకింగ్​, మీడియా, మార్కెటింగ్​ రంగాల్లో రాణిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు.

4/5

కుంభ రాశి వారికి మంచి రోజులు రానున్నాయి! కుజుడి సంచారం కారణంగా అదృష్టం వరించనుంది. ఆధ్యాత్మిక భావాలు సైతం పెరుగుతాయి. ట్రావెలింగ్​తో ప్రాఫిట్స్​ సంపాదిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశాల్లో చదువుకు ప్రయత్నిస్తున్న విద్యార్థులకు సానుకూల ఫలితాలు దక్కుతాయి. ప్రొఫెషనల్​ లైఫ్​లో సక్సెస్​ని చూస్తారు. మీ జీవిత భాగస్వామిని కలుస్తారు!
(pixabay)expand-iconView Photos in a new improved layout
Published on Aug 30, 2025 7:20 AM

కుంభ రాశి వారికి మంచి రోజులు రానున్నాయి! కుజుడి సంచారం కారణంగా అదృష్టం వరించనుంది. ఆధ్యాత్మిక భావాలు సైతం పెరుగుతాయి. ట్రావెలింగ్​తో ప్రాఫిట్స్​ సంపాదిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశాల్లో చదువుకు ప్రయత్నిస్తున్న విద్యార్థులకు సానుకూల ఫలితాలు దక్కుతాయి. ప్రొఫెషనల్​ లైఫ్​లో సక్సెస్​ని చూస్తారు. మీ జీవిత భాగస్వామిని కలుస్తారు!

(pixabay)

5/5

గమనిక- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. వివిధ రాశులపై కుజ గ్రహ సంచార ప్రభావాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

Related Photos