ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం- అప్పుల నుంచి విముక్తి, ఇక జీవితంలో తిరుగుండదు!

గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక ఇప్పుడు మహాలక్ష్మి యోగంం కారణంగా 3 రాశుల వారికి కనీవినీ ఎరుగని విధంగా లాభం చేకూరనుంది. ఆ రాశుల వివరాలు..

Published on: Jun 23, 2025 5:34 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం.. జూన్ చివరిలో చంద్రుడు సింహ రాశిలోకి ప్రవేశించి అంగారకుడితో ఒక ప్రత్యేక రాజ యోగాన్ని ఏర్పరుస్తాడు, దీనిని చంద్ర-అంగారక యోగం లేదా మహాలక్ష్మి యోగం అంటారు.
(Pixabay)expand-iconView Photos in a new improved layout
Published on Jun 23, 2025 5:34 AM

వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం.. జూన్ చివరిలో చంద్రుడు సింహ రాశిలోకి ప్రవేశించి అంగారకుడితో ఒక ప్రత్యేక రాజ యోగాన్ని ఏర్పరుస్తాడు, దీనిని చంద్ర-అంగారక యోగం లేదా మహాలక్ష్మి యోగం అంటారు.

(Pixabay)

2/5

ఈ మహాలక్ష్మీ యోగం ప్రభావం కారణంగా మూడు రాశుల జాతకులు తమ వృత్తిలో సంపద, శ్రేయస్సు, వైవాహిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. అయితే, మహాలక్ష్మి యోగం నుంచి ఏ రాశి వారు ప్రయోజనం పొందుతారో ఇక్కడ తెలుసుకుందాం..
expand-iconView Photos in a new improved layout
Published on Jun 23, 2025 5:34 AM

ఈ మహాలక్ష్మీ యోగం ప్రభావం కారణంగా మూడు రాశుల జాతకులు తమ వృత్తిలో సంపద, శ్రేయస్సు, వైవాహిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. అయితే, మహాలక్ష్మి యోగం నుంచి ఏ రాశి వారు ప్రయోజనం పొందుతారో ఇక్కడ తెలుసుకుందాం..

3/5

మిథున రాశి వారికి ఆరొవ ఇంట్లో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే మీ పనిలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. బంధుమిత్రులతో ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. తోబుట్టువులతో సంబంధాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. మొత్తం మీద ఈ కాలంలో సానుకూల శక్తి, పురోగతి ఉంటుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 23, 2025 5:34 AM

మిథున రాశి వారికి ఆరొవ ఇంట్లో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే మీ పనిలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. బంధుమిత్రులతో ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. తోబుట్టువులతో సంబంధాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. మొత్తం మీద ఈ కాలంలో సానుకూల శక్తి, పురోగతి ఉంటుంది.

4/5

తులారాశి వారి ఇంట్లో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది. దీనివల్ల చాలా సంపద పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభంతో ఆదాయం పెరుగుతుంది. పాత అప్పుల నుంచి విముక్తి పొందుతారు. ఉద్యోగం లేదా వృత్తిలో కొత్త అవకాశాలు లభిస్తాయి. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. అలాగే పోటీలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మనసులో సంతృప్తి ఉంటుంది. భాగస్వామితో సంబంధంలో మాధుర్యం ఉంటుంది.ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 23, 2025 5:34 AM

తులారాశి వారి ఇంట్లో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది. దీనివల్ల చాలా సంపద పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభంతో ఆదాయం పెరుగుతుంది. పాత అప్పుల నుంచి విముక్తి పొందుతారు. ఉద్యోగం లేదా వృత్తిలో కొత్త అవకాశాలు లభిస్తాయి. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. అలాగే పోటీలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మనసులో సంతృప్తి ఉంటుంది. భాగస్వామితో సంబంధంలో మాధుర్యం ఉంటుంది.ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

5/5

మీన రాశిలోని ఆరొవ ఇంట్లో మహాలక్ష్మి యోగాన్ని ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావంతో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. దీనివల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం,శాంతి ఉంటుంది.వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో చేసే ప్రయత్నాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటాయి.

Related Photos