Malaika Arora: మల్లా క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌.. 52 ఏళ్ల వ‌య‌సులోనూ అదిరే అందాలు.. మ‌లైకా అరోరా లేటెస్ట్ ఫొటోలు వైర‌ల్‌

Malaika Arora: బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి అదరగొట్టింది. 52 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో ఈ భామ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫ్యాన్స్ ‘మల్లా’ అని పిలుచుకునే మలైకా అరోరా లేటెస్ట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్ పిక్స్ వైరల్ గా మారాయి. ఓ లుక్కేయండి.

Published on: Jun 22, 2026 12:00 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

52 ఏళ్ల వయసులో క్యూట్ అండ్ హాట్ పోజులతో మలైకా అరోరా ఎలా రెచ్చిపోయిందో చూశారా? ఈ బాలీవుడ్ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
(instagram-Malaika Arora)expand-iconView Photos in a new improved layout
Published on Jun 22, 2026 12:00 PM

(instagram-Malaika Arora)

2/5

మలైకా అరోరా క్యూట్ ఫొటోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

3/5

52 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో మలైకా అరోరా మెస్మరైజ్ చేస్తోంది. ఫిట్ నెస్ కాపాడుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

4/5

‘సమ్మర్ రెడీ’ అనే క్యాప్షన్ తో మలైకా ఈ ఫొటోలను పోస్టు చేసింది. వీటికి హార్ట్, లవ్, ఫైర్ ఎమోజీలతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

5/5

మలైకా అరోరాను ఫ్యాన్స్ ముద్దుగా మల్లా అని పిలుచుకుంటారు. ఈ ఏజ్ లోనూ ఈ భామ ఇలాంటి హాట్ పోజులివ్వడం హాట్ టాపిక్ గా మారింది.

Related Photos