Mannara Chopra: మన్నారా మ్యాంగో ముచ్చట్లు.. అమ్మ నాటిన మామిడి చెట్టు స్టోరీ.. డిఫరెంట్ పోజులతో వైరల్ ఫొటోలు

Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రా మ్యాంగో ముచ్చట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అమ్మ నాటిన మామిడి చెట్టు స్టోరీ చెప్పిన ఈ భామ.. హాట్ పోజులతో అదరగొట్టింది. ఈ బ్యూటీ తాజా ఫొటోలు వైరల్ గా మారాయి.

Published on: Jun 5, 2026 5:19 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హీరోయిన్ మన్నారా చోప్రా ఇన్ స్టాలో మ్యాంగో స్టోరీలు చెప్పింది. అమ్మ నాటిన  మామిడి చెట్టు కబుర్లు వెల్లడించింది.
(instagram-Mannara Chopra)expand-iconView Photos in a new improved layout
Published on Jun 5, 2026 5:19 PM

(instagram-Mannara Chopra)

2/5

ఇవాళ (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా హాట్ పోజులతో కూడిన ఓ మెసేజ్ ను మన్నారా చోప్రా తన ఇన్ స్టాలో పోస్టు చేసింది.

3/5

బాల్కనీలో పోజులిచ్చిన మన్నారా చోప్రా.. వెనకాల మామిడి చెట్టు వచ్చేలా ఫొటోలు దిగింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

4/5

‘‘ఢిల్లీలోని మా ఇంట్లో నా వెనకాల కనిపిస్తున్న మామిడి చెట్టు మా అమ్మ నాటింది. ఏళ్లుగా ఈ చెట్టు కూడా మాతో పాటే పెరిగింది. మా బాల్కనీ నుంచే మామిడి కాయలు కోస్తాం’’ అని మన్నారా చెప్పుకొచ్చింది

5/5

ఆ మామిడి కాయలతోనే అమ్మ ఆవకాయ పెడుతుందని మన్నారా తన మ్యాంగో స్టోరీస్ వెల్లడించింది.

Related Photos