మహాశివరాత్రి స్పెషల్ : విద్యుత్‌ కాంతుల్లో వేములవాడ రాజన్న - ఫొటోలు

వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి ఈ నెల 16వరకు నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా విస్తృత ఏర్పా ట్లు చేశారు. విద్యుత్ కాంతుల్లో ఆలయ పరిసరాలు మెరిసిపోతున్నాయి.

Published on: Feb 14, 2026 10:35 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి ఈ నెల 16వరకు నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా విస్తృత ఏర్పా ట్లు చేశారు. విద్యుత్ కాంతుల్లో ఆలయ పరిసరాలు మెరిసిపోతున్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Feb 14, 2026 10:35 PM

2/5

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా భీమేశ్వరాల యంలో భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

3/5

మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు . ఆలయ పార్కింగ్ ప్రదేశంలో ప్రత్యేకంగా విద్యుత్ దీపాల అలంకరణలు, భారీ గేట్లు, వాహనాలను సక్రమంగా నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే శివార్చన కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదిక (స్టేజ్) ఏర్పాటు చేశారు.

4/5

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయం, స్వామి-అమ్మవార్ల రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలు ఏర్పాటు చేశారు.

5/5

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులకు మరింత సులభంగా సేవలు అందించేందుకు వాట్సాప్ చాట్‌బోట్ సేవలను కూడా అధికారులు ప్రారంభించారు.8736936969 నంబర్‌కు వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపాలి. అలా చేస్తే వెంటనే వాట్సాప్ చాట్‌బోట్ ద్వారా దేవస్థానం సేవల వివరాలు లభిస్తాయి.

Related Photos