మీనాక్షి చౌదరి న్యూ గ్లామర్ ఫొటోలు.. వైట్ బ్రాలెట్‌లో సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ అందాల మెరుపులు!

By Chetupelli Sanjiv Kumar, Hyderabad
Published on May 31, 2025 12:48 pm IST

సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ మీనాక్షి చౌదరి న్యూ గ్లామర్ ఫొటోలతో ఇంటర్నెట్‌ను షేర్ చేస్తోంది. వైట్ కలర్ బ్రాలెట్‌లో యమ హాట్‌గా పోజులిచ్చి అందాల మెరుపులతో కవ్విస్తోంది మీనాక్షి చౌదరి. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోన్న మీనాక్షి చౌదరి గ్లామర్ ఫొటోలపై ఇక్కడ లుక్కేద్దాం.

1 / 6

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హీరోయిన్‌గా ఫుల్ క్రేజ్ అందుకున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. 2017లో మిస్ ఐఎమ్‌ఏ పోటీల్లో పాల్గొన్న ఈ మోడల్ తెలుగులో ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.
expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 12:48 pm IST

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హీరోయిన్‌గా ఫుల్ క్రేజ్ అందుకున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. 2017లో మిస్ ఐఎమ్‌ఏ పోటీల్లో పాల్గొన్న ఈ మోడల్ తెలుగులో ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.

2 / 6

రవితేజ మూవీ ఖిలాడీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరికి ఏ సినిమా చాలా కాలానికి మంచి హిట్ దక్కింది.
expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 12:48 pm IST

రవితేజ మూవీ ఖిలాడీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరికి ఏ సినిమా చాలా కాలానికి మంచి హిట్ దక్కింది.

3 / 6

హిట్ 2 సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేకపోయింది మీనాక్షి చౌదరి. కానీ, వెంకటేష్ సరసన నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో చాలా పాపులర్ అయింది.
expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 12:48 pm IST

హిట్ 2 సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేకపోయింది మీనాక్షి చౌదరి. కానీ, వెంకటేష్ సరసన నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో చాలా పాపులర్ అయింది.

4 / 6

సంక్రాంతికి వస్తున్నాం మూవీలో వెంకటేష్‌కు ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌గా చేసి గ్లామర్‌తో మీనాక్షి చౌదరి అట్రాక్ట్ చేసింది. దీంతో మీనాక్షి చౌదరికి అనగనగా ఒక రాజుతో సహా చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 12:48 pm IST

సంక్రాంతికి వస్తున్నాం మూవీలో వెంకటేష్‌కు ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌గా చేసి గ్లామర్‌తో మీనాక్షి చౌదరి అట్రాక్ట్ చేసింది. దీంతో మీనాక్షి చౌదరికి అనగనగా ఒక రాజుతో సహా చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

5 / 6

సినిమాలతో కాకుండానే హాట్ షోతో రచ్చ చేస్తుంటుంది మీనాక్షి చౌదరి. తాజాగా వైట్ కలర్ బ్రాలెట్‌లో గ్లామర్ షో చేసింది. అందాల మెరుపులతో అలరించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్ చేసింది మీనాక్షి. దానికి ప్రెట్టీ లిటిల్ లేడి అని క్యాప్షన్ రాసుకొచ్చింది ఈ బ్యూటి.
expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 12:48 pm IST

సినిమాలతో కాకుండానే హాట్ షోతో రచ్చ చేస్తుంటుంది మీనాక్షి చౌదరి. తాజాగా వైట్ కలర్ బ్రాలెట్‌లో గ్లామర్ షో చేసింది. అందాల మెరుపులతో అలరించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్ చేసింది మీనాక్షి. దానికి ప్రెట్టీ లిటిల్ లేడి అని క్యాప్షన్ రాసుకొచ్చింది ఈ బ్యూటి.

6 / 6

ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో మీనాక్షి చౌదరి గ్లామర్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తన అందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది హాట్ బ్యూటి మీనాక్షి చౌదరి.
expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 12:48 pm IST

ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో మీనాక్షి చౌదరి గ్లామర్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తన అందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది హాట్ బ్యూటి మీనాక్షి చౌదరి.

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!