పింక్ కలర్ డ్రెస్సులో మీనాక్షి చౌదరి గ్లామర్ ఫొటోలు- విభిన్న యాంగిల్స్‌లో పోజులు- హాట్ పిక్స్ మిస్ అవుతున్నామంటూ!

హీరోయిన్ మీనాక్షి చౌదరి గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాలో అట్రాక్ట్ చేసింది. పింక్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ పెట్టుకుని స్టన్నింగ్ లుక్స్ ఇచ్చింది. విభిన్న యాంగిల్స్‌లో పోజులు పెడుతూ షేర్ చేసిన మీనాక్షి చౌదరి గ్లామర్ ఫొటోలపై నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Published on: Nov 20, 2025 7:50 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

రవితేజ ఖిలాడీ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి తర్వాత అడవి శేష్ హిట్ ది సెకండ్ కేస్ మూవీతో మంచి హిట్ అందుకుంది.

(Instagram/Meenakshi Chaudhary  )expand-iconView Photos in a new improved layout
Published on Nov 20, 2025 7:50 PM

(Instagram/Meenakshi Chaudhary )

2/5

హిట్ 2 తర్వాత పెద్దగా సినిమాలు చేయని మీనాక్షి చౌదరి సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం మూవీలో సెకండ్ హీరోయిన్‌గా చేసింది.

3/5

గుంటూరు కారం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న మీనాక్షి చౌదరి ఆ తర్వాత వరుసపెట్టి మూవీస్‌తో దూసుకుపోయింది. ఈ క్రమంలో విక్టరీ వెంకటేష్‌తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

4/5

ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో అనగనగా రాజు సినిమాతో అలరించేందుకు రెడీ అయిన మీనాక్షి చౌదరి రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్ ఫొటోలతో అట్రాక్ట్ చేసింది. పింక్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో గోల్డెన్ బ్యాంగిల్స్‌తో మెరిసిపోయింది మీనాక్షి.

5/5

విభిన్న యాంగిల్స్‌లో పోజులు ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మీనాక్షి చౌదరి గ్లామర్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. దాంతో సో బ్యూటిఫుల్, మై క్వీన్, మై లవ్, ఐ లవ్యూ, హాట్ పిక్స్ మిస్ అయ్యాయి, సో ప్రెట్టీ అంటూ నెటిజన్స్ పలు విధాలుగా మీనాక్షి అందాన్ని పొగుడుతున్నారు.

Related Photos