అందాల టాప్ లేపిన మీనాక్షి చౌదరి.. హాట్ ఫొటోలు వైరల్.. లైక్ కొట్టిన అనసూయ

అందాల తార మీను మరోసారి ఇన్ స్టాగ్రామ్ లో తళుక్కుమంది. జీన్స్, టాప్ లో సోయగాలు ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ. మీనాక్షి చౌదరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Published on: Jun 22, 2025 6:20 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ప్రస్తుతం నాగచైతన్యతో ఓ సినిమా చేస్తున్న మీనాక్షి చౌదరి.. నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రాజు మూవీ లో నటిస్తోంది.
(instagram-meenakshichaudhary006)expand-iconView Photos in a new improved layout
Published on Jun 22, 2025 6:20 PM

(instagram-meenakshichaudhary006)

2/5

మీనాక్షి చౌదరి ఫొటోలకు ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు. లవ్, హార్ట్, ఫైర్ అనే ఎమోజీలు పెడుతున్నారు. ఈ ఫొటోలకు హాట్ యాంకర్ అనసూయ లైక్ కొట్టింది.

3/5

కర్లీ హెయిర్ తో టైట్ టాప్ లో ఎద అందాలు చూపించేస్తోంది మీనాక్షి చౌదరి. బ్లూ టాప్ లో అమ్మడి  అందాలు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి.

4/5

కొంటె చూపుతో కవ్విస్తూ సోయగాలు పరిచేసింది మీనాక్షి చౌదరి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీను క్యారెక్టర్ తో ఫేమస్ అయింది ఈ ముద్దు గుమ్మ.

5/5

లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, ఖిలాడీ, గుంటూరు కారం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మీనాక్షి చౌదరి

Related Photos