స్టైలిష్ లుక్‌లో మీనాక్షి చౌదరీ.. ముద్దుగుమ్మ హాట్ ఫొటోలు వైర‌ల్‌.. ఓ లుక్కేయండి

Published on Jun 15, 2025 05:11 pm IST

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న మీనాక్షి చౌదరీ మరోసారి హాట్ షోతో అదరగొట్టింది. లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ ఫొటోలు పోస్టు చేసింది. ఇప్పుడీ పిక్చర్స్ వైరల్ గా మారాయి.

1 / 5

ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనుగా మీనాక్షి చౌదరీ మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
(instagram-meenakshichaudhary) expand-icon View Photos in a new improved layout
Published on Jun 15, 2025 05:11 pm IST

ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనుగా మీనాక్షి చౌదరీ మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

(instagram-meenakshichaudhary)

2 / 5

మెర్మాయిడ్ ఎంబ్రాయిడరీ లాంగ్ గౌన్ లో ఇలా మీనాక్షి చౌదరి హొయలు పోయింది. ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది.
(instagram-meenakshichaudhary) expand-icon View Photos in a new improved layout
Published on Jun 15, 2025 05:11 pm IST

మెర్మాయిడ్ ఎంబ్రాయిడరీ లాంగ్ గౌన్ లో ఇలా మీనాక్షి చౌదరి హొయలు పోయింది. ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది.

(instagram-meenakshichaudhary)

3 / 5

ప్రస్తుతం నాగ చైైతన్య సరసన మైథలాజికల్ సినిమాలో యాక్ట్ చేస్తున్న మీనాక్షి.. నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రాజు సినిమా చేస్తోంది.
(instagram-meenakshichaudhary) expand-icon View Photos in a new improved layout
Published on Jun 15, 2025 05:11 pm IST

ప్రస్తుతం నాగ చైైతన్య సరసన మైథలాజికల్ సినిమాలో యాక్ట్ చేస్తున్న మీనాక్షి.. నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రాజు సినిమా చేస్తోంది.

(instagram-meenakshichaudhary)

4 / 5

మీనాక్షి చౌదరీ లేటెస్ట్ ట్రెండీ ఫొటోలు సోషల్ మీడయాలో వైరల్ గా మారాయి. వావ్ మీను అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరో హాట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ ఫొటోలకు లైక్ కొట్టింది.
(instagram-meenakshichaudhary) expand-icon View Photos in a new improved layout
Published on Jun 15, 2025 05:11 pm IST

మీనాక్షి చౌదరీ లేటెస్ట్ ట్రెండీ ఫొటోలు సోషల్ మీడయాలో వైరల్ గా మారాయి. వావ్ మీను అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరో హాట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ ఫొటోలకు లైక్ కొట్టింది.

(instagram-meenakshichaudhary)

5 / 5

వరుసగా హిట్ సినిమాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరీ ఇన్ స్టాగ్రామ్ లోనూ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. రీసెంట్ గా ఆమె పోస్టు చేసిన ఫొటోలు హీట్ పెంచేస్తున్నాయి.
(instagram-meenakshichaudhary) expand-icon View Photos in a new improved layout
Published on Jun 15, 2025 05:11 pm IST

వరుసగా హిట్ సినిమాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరీ ఇన్ స్టాగ్రామ్ లోనూ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. రీసెంట్ గా ఆమె పోస్టు చేసిన ఫొటోలు హీట్ పెంచేస్తున్నాయి.

(instagram-meenakshichaudhary)

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!