సోఫాపై అందాల మీనాక్షి చౌదరి హాట్ షో.. ఆ లుక్స్‌కు ఎవరైనా పడిపోవాల్సిందే
అందాల మీనాక్షి చౌదరి తన హాట్‌నెస్ డోసు పెంచేస్తోంది. తాజాగా ఓ సోఫా సెట్ పై ఆమె అందాల ప్రదర్శన చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే అన్నట్లుగా ఉంది. ఈ ఫొటోలు ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో ఉన్నాయి.
1 / 5
Published on Jul 01, 2025 04:43 pm IST
ఈ ఫొటోలకు ఫైర్, హార్ట్ ఎమోజీలతో ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు
2 / 5
Published on Jul 01, 2025 04:43 pm IST
మీనాక్షి చౌదరి అందాల అరాచకం చూశారా? సంక్రాంతికి వస్తున్నాం నటి సోఫా సెట్ పై ఇలా హాటు పోజులిచ్చింది.
3 / 5
Published on Jul 01, 2025 04:43 pm IST
గతేడాది లక్కీ భాస్కర్, ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న మీనాక్షి.. ఇన్‌స్టాగ్రామ్ లోనూ ఈ మధ్య రెచ్చిపోతోంది.
4 / 5
Published on Jul 01, 2025 04:43 pm IST
మీలో చిక్కుకుపోయాను అనే క్యాప్షన్ తో ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ఫొటోలను మీనాక్షి షేర్ చేసింది.
5 / 5
Published on Jul 01, 2025 04:43 pm IST
పద్ధతిగా చీరల్లో ఉన్న ఫొటోలే కాదు.. అప్పుడప్పుడూ ఇలాంటి బోల్డ్ పోజులు కూడా ఇస్తోంది.
E-Paper

