అస్తంగత్వంలో బుధుడు, ఈ మూడు రాశులకు బోలెడు లాభాలు.. ఆకస్మిక ధన లాభం, గృహ, వాహన యోగాలు ఇలా ఎన్నో!

ఆగస్టు 11 వరకు బుధుడు అస్తంగత్వంలో ఉంటాడు. సూర్యుడికి బాగా దగ్గరగా రావడం వలన బుధుడు అస్తంగత్వం చెందుతాడు. ఒప్పందాలు కుదరడం, పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడం, ఆదాయం పెరగడం ఇటువంటివి చోటు చేసుకుంటాయి. బుధుడి అస్తంగత్వం సమయంలో కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది?

Published on: Jul 21, 2025 10:36 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

జూలై 24 నుంచి ఆగస్టు 11 వరకు బుధుడు అస్తంగత్వంలో ఉంటాడు. సూర్యుడికి బాగా దగ్గరగా రావడం వలన బుధుడు అస్తంగత్వం చెందుతాడు. ఇది కర్కాటక రాశిలో జరుగుతుంది. కనుక కొన్ని రాశుల వారి దశ తిరుగుతుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 21, 2025 10:36 AM

2/5

బుధుడి అస్తంగత్వం సమయంలో కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఒప్పందాలు కుదరడం, పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడం, ఆదాయం పెరగడం ఇటువంటివి చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా, కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

3/5

మేష రాశి: మేష రాశి వారికి బుధుడు అస్తంగత్వం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు, అపార్థాలు తొలగిపోతాయి. గృహ, వాహన యోగాలు ఉంటాయి, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, పదోన్నతులు ఉంటాయి.

4/5

కర్కాటక రాశి: ఈ రాశి వారికి బుధుడు అస్తంగత్వం వలన ఊహించని లాభాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా విదేశాల్లో ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన లాభాలు ఇస్తాయి, రాబడి కూడా పెరుగుతుంది.

5/5

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి, చేసే ప్రయత్నానికి తగ్గట్టుగా ఫలితం ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పొందుతారు.

Related Photos