8000ఎంఏహెచ్ బడా​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో టెక్నో పోవా కర్వ్ 2- ఈరోజే సేల్​ షురూ..

Published on Feb 20, 2026 10:46 am IST

మీరు స్టైలిష్ లుక్, స్లిమ్ ప్రొఫైల్, పెద్ద బ్యాటరీ ఉన్న స్మార్ట్​ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీరు టెక్నో పోవా కర్వ్​ 2 5జీ స్మార్ట్​ఫోన్​ గురించి తెలుసుకోవాల్సిందే. 8000ఎంఏహెచ్​ బడా బ్యాటరీతో వస్తున్న ఈ స్మార్ట్​ఫోన్​ సేల్​ ఇంకొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఆ వివరాలు..

1 / 5

ఈ టెక్నో పోవా కర్వ్​ 2 5జీ ఫస్ట్​ సేల్​ ఫిబ్రవరి 20న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్​కార్ట్​లో ప్రారంభం కానుంది. ఈ గ్యాడ్జెట్​ బేస్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.27,999 కాగా, టాప్ 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. దీనిని స్టార్మ్ టైటానియం, మెల్టింగ్ సిల్వర్​, మిస్టిక్ పర్పుల్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్ల కింద కస్టమర్లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ .3,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్​కార్ట్​ వెబ్​సైట్​లో ఈ ఆఫర్ వివరాలను తెలుసుకోవచ్చు.
expand-icon View Photos in a new improved layout

2 / 5

ఈ టెక్నో పోవా కర్వ్​ 2లో 6.78 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ ప్లస్ కర్వ్డ్ అమోలెడ్ డిస్​ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 93.18 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉన్నాయి. ఈ డిస్​ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్​తో వస్తుంది. ఫోన్ ఎస్​జీఎస్​ 5-స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ రేటింగ్​తో వస్తుంది, కాబట్టి అది అకస్మాత్తుగా పడిపోయినప్పుడు కూడా బ్రేక్​ అవ్వదు.

3 / 5

ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 ఆపరేటింగ్​తో ఈ ఫోన్ పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్​సెట్​, 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉంది. ఈ ఫోన్ ర్యామ్​ని 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. ప్రాసెసర్ ఆర్మ్ జీ610 ఎంసీ2 జీపీయూతో జత చేసి ఉంటుంది. ఈ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్ మూడేళ్ల వరకు అప్​డేట్స్ పొందేందుకు అర్హత కలిగి ఉంటుంది. ఇది 20 5జీ బ్యాండ్లకు మద్దతు ఇచ్చే ప్రపంచంలోని మొదటి స్మార్ట్​ఫోన్​!

4 / 5

50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెన్సార్​తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్​ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ టెక్నో పోవా కర్వ్​ 2 5జీ స్మార్ట్​ఫోన్​లో బలమైన సౌండ్​ కోసం డాల్బీ అట్మోస్, హై-రెస్ ఆడియోకు మద్దతు ఉంది. ఈ ఫోన్​లో ఏఐ సపోర్ట్ కూడా ఉంది, ఇది వివిధ భారతీయ భాషల్లో మాట్లాడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

5 / 5

ఈ ఫోన్​ 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్రపంచంలోనే అత్యంత సన్నని డివైజ్​గా వస్తోంది. 192 గ్రాముల బరువున్న ఈ ఫోన్ మందం 7.42 మిల్లీమీటర్లు. ఇది 45డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్​కు మద్దతును కలిగి ఉంది. ఈ బాక్స్​లో 45 వాట్ ఛార్జర్ ఉంది. బ్యాటరీ జీవితానికి సంబంధించి, ఇది ఒకే పూర్తి ఛార్జ్​లో 48.1 గంటల కాలింగ్ సమయాన్ని, 1133 గంటల (సుమారు 47 రోజులు) స్టాండ్ బై సమయాన్ని అందించగలదని కంపెనీ పేర్కొంది.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!