Ritika Nayak: గ్లామర్ డోస్ పెంచిన మిరాయి బ్యూటీ.. పొట్టి డ్రెస్ లో హాట్ పోజులు.. వైరల్ పిక్స్.. ఓ లుక్కేయండి
Ritika Nayak: మిరాయ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బ్యూటీ రితికా నాయక్ గ్లామర్ డోస్ పెంచేసింది. పొట్టి డ్రెస్ లో హాట్ పోజులతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ యంగ్ హీరోయిన్ పిక్స్ వైరల్ గా మారాయి.
Published on: May 20, 2026 1:22 PM IST
1/5

Published on May 20, 2026 1:22 PM
హాట్ పోజులతో రితికా నాయక్ రెచ్చిపోయింది. గ్లామర్ షోతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.
(instagram-Ritika_nayak)2/5

Published on May 20, 2026 1:22 PM
తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ మూవీతో రితికా నాయక్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
(instagram-Ritika_nayak)3/5

Published on May 20, 2026 1:22 PM
ప్రస్తుతం నితిన్ హీరోగా ఓ మూవీ చేస్తున్న రితికా నాయక్.. తన గ్లామర్ ఫొటోలను బుధవారం (మే 20) సోషల్ మీడియాలో షేర్ చేసింది.
(instagram-Ritika_nayak)4/5

Published on May 20, 2026 1:22 PM
‘ఎప్పుడూ మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను రితికా పోస్ట్ చేసింది.
(instagram-Ritika_nayak)5/5

Published on May 20, 2026 1:22 PM
క్షణాల్లోనే ఈ పిక్స్ వైరల్ గా మాారాయి. సూపర్ గార్జియస్, బ్యూటీఫుల్, హాట్, స్వీట్ అంటూ కామెంట్లు వస్తున్నాయి.
(instagram-Ritika_nayak)
E-Paper

