టాలీవుడ్ బ్యూటీ హాట్ పోజులు.. రెచ్చిపోయిన మిశా నారంగ్‌.. తెలుగులో అన్ని థ్రిల్ల‌ర్లే

Published on Nov 08, 2025 07:49 pm IST

టాలీవుడ్ బ్యూటీ మిశా నారంగ్ హాట్ షోతో రెచ్చిపోయింది. బోల్డ్ పోజులతో రెచ్చిపోయింది. ఈ భామ తెలుగులో అన్ని థ్రిల్లర్ సినిమాలే చేసింది. ఈ ముద్దు గుమ్మ పిక్స్ పై ఓ లుక్కేయండి.

1 / 5

చూశారా? బ్యూటీ మిశా నారంగ్ హాట్ షోతో ఎలా రెచ్చిపోయిందో. బ్లాక్ డ్రెస్ లో ఈ భామ అందాల విందు వడ్డించేసింది.
(instagram-misha_narang) expand-icon View Photos in a new improved layout
Published on Nov 08, 2025 07:49 pm IST

చూశారా? బ్యూటీ మిశా నారంగ్ హాట్ షోతో ఎలా రెచ్చిపోయిందో. బ్లాక్ డ్రెస్ లో ఈ భామ అందాల విందు వడ్డించేసింది.

(instagram-misha_narang)

2 / 5

మిశా నారంగ్ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. క్యూట్, స్టన్నింగ్, బ్యూటిఫుల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
(instagram-misha_narang) expand-icon View Photos in a new improved layout
Published on Nov 08, 2025 07:49 pm IST

మిశా నారంగ్ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. క్యూట్, స్టన్నింగ్, బ్యూటిఫుల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

(instagram-misha_narang)

3 / 5

తెలుగులో తెల్లవారితే గురువారం సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలో డెబ్యూ చేసింది మిశా నారంగ్.
(instagram-misha_narang) expand-icon View Photos in a new improved layout
Published on Nov 08, 2025 07:49 pm IST

తెలుగులో తెల్లవారితే గురువారం సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలో డెబ్యూ చేసింది మిశా నారంగ్.

(instagram-misha_narang)

4 / 5

తెలుగులో మిశా నారంగ్ మిస్సింగ్, సీఎస్ఐ సనాతన్, ది 100 సినిమాలు చేసింది. ఇవన్నీ థ్రిల్లర్లే కావడం విశేషం.
(instagram-misha_narang) expand-icon View Photos in a new improved layout
Published on Nov 08, 2025 07:49 pm IST

తెలుగులో మిశా నారంగ్ మిస్సింగ్, సీఎస్ఐ సనాతన్, ది 100 సినిమాలు చేసింది. ఇవన్నీ థ్రిల్లర్లే కావడం విశేషం.

(instagram-misha_narang)

5 / 5

తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది మిశా నారంగ్. సోషల్ మీడియాలో ఇలా హాట్ షోతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంటోంది.
(instagram-misha_narang) expand-icon View Photos in a new improved layout
Published on Nov 08, 2025 07:49 pm IST

తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది మిశా నారంగ్. సోషల్ మీడియాలో ఇలా హాట్ షోతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంటోంది.

(instagram-misha_narang)

• author-default-90x90
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!