కొనసాగుతున్న వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. వాయుగుండం ప్రభావంతో ఇవాళ(డిసెంబర్ 3) పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే సూచనలున్నాయి.

Published on: Dec 3, 2025 6:22 AM IST
google-icon
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
1/4
<p>ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. వాయుగుండం ప్రభావంతో ఇవాళ(డిసెంబర్ 3) పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే సూచనలున్నాయి.</p> expand-iconView Photos in a new improved layout
Published on Dec 3, 2025 6:22 AM

ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. వాయుగుండం ప్రభావంతో ఇవాళ(డిసెంబర్ 3) పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే సూచనలున్నాయి.

2/4
<p>బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రబావంతో బుధవారం (03-12-2025)  <img src="https://abs-0.twimg.com/emoji/v2/svg/25aa.svg" alt="▪️">నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Dec 3, 2025 6:22 AM

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రబావంతో బుధవారం (03-12-2025) ▪️నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

3/4
<p>కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల,పల్నాడు, ప్రకాశం,రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది</p> expand-iconView Photos in a new improved layout
Published on Dec 3, 2025 6:22 AM

కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల,పల్నాడు, ప్రకాశం,రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది

4/4
<p>మంగళవారం సా.5 గంటల నాటికి తిరుపతి (జి) మల్లంలో 53.5 మిమీ, తడలో 50.7, చిత్తమూరులో 50.2, పూలతోటలో 33.5 మిమీ వర్షపాతం నమోదైంది.</p> (image source @APSDMA X)expand-iconView Photos in a new improved layout
Published on Dec 3, 2025 6:22 AM

మంగళవారం సా.5 గంటల నాటికి తిరుపతి (జి) మల్లంలో 53.5 మిమీ, తడలో 50.7, చిత్తమూరులో 50.2, పూలతోటలో 33.5 మిమీ వర్షపాతం నమోదైంది.

(image source @APSDMA X)

Related Photos