Monal Gajjar: బ్లాక్ డ్రెస్ లో గుజరాతీ అందం.. అదే గోల్ అంటున్న మోనాల్ గజ్జర్.. బిగ్ బాస్ బ్యూటీ ఫొటోలు వైరల్

Monal Gajjar: బ్లాక్ డ్రెస్ లో అదిరే అందంతో అలరిస్తోంది గుజరాతీ భామ మోనాల్ గజ్జర్. తెలుగు సినిమాలు, బిగ్ బాస్ తో ఇక్కడి వాళ్లకు పరిచయమైన ఈ భామ తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన గోల్ ఏంటో చెప్తూ మోనాల్ పోస్టు పెట్టింది.

Published on: Jun 18, 2026 12:12 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోయింది. అదిరే అందంతో ఆకట్టుకుంటోంది.
(instagram-Monaal Gajjar)expand-iconView Photos in a new improved layout
Published on Jun 18, 2026 12:12 PM

(instagram-Monaal Gajjar)

2/5

తెలుగు ఆడియన్స్ కు మోనాల్ గజ్జర్ పేరు సుపరిచితమే. టాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు బిగ్ బాస్ లోనూ ఈ గుజరాతీ భామ ఎంటర్ టైన్ చేసింది.

3/5

తెలుగులో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సుడిగాడు’ సినిమాతోనే మోనాల్ గజ్జర్ సినీ కెరీర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇక్కడ టాలీవుడ్ లో వెన్నెల్ వన్ అండ్ ఆఫ్, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి తదితర సినిమాలు చేసింది.

4/5

బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ లో పార్టిసిపేట్ చేసింది మోనాల్. హౌస్ లో 98 రోజుల పాటు ఉంది.

5/5

‘‘గ్లో అప్ కాదు, కమ్ బ్యాకే గోల్’’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను మోనాల్ గజ్జర్ ఇవాళ (జూన్ 18) ఇన్ స్టాలో పోస్టు చేసింది.

Related Photos