టీమ్ విజయాల్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్ 5 బ్యాటర్లు వీళ్లే.. నాలుగో స్థానానికి దూసుకొచ్చిన రోహిత్ శర్మ

అంతర్జాతీయ క్రికెట్లో టీమ్ విజయాల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ హషీమ్ ఆమ్లాను వెనక్కి నెట్టాడు. టాప్ 5లో ఎవరున్నారో చూడండి.

Published on: Oct 27, 2025 1:56 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

అంతర్జాతీయ క్రికెట్లో టీమ్ విజయాల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అతను చాలా కాలం కిందటే రికీ పాంటింగ్ ను అధిగమించాడు. టీమిండియా విజయాల్లో అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ ఇప్పటి వరకు 58 సెంచరీలు సాధించాడు.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Oct 27, 2025 1:56 PM

అంతర్జాతీయ క్రికెట్లో టీమ్ విజయాల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అతను చాలా కాలం కిందటే రికీ పాంటింగ్ ను అధిగమించాడు. టీమిండియా విజయాల్లో అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ ఇప్పటి వరకు 58 సెంచరీలు సాధించాడు.

(PTI)

2/5

ఈ జాబితాలో రెండో బ్యాటర్ గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నిలిచాడు. ఆస్ట్రేలియా జట్టు విజయాల్లో పాంటింగ్ 55 సెంచరీలు సాధించాడు.
(Action Images via Reuters)expand-iconView Photos in a new improved layout
Published on Oct 27, 2025 1:56 PM

ఈ జాబితాలో రెండో బ్యాటర్ గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నిలిచాడు. ఆస్ట్రేలియా జట్టు విజయాల్లో పాంటింగ్ 55 సెంచరీలు సాధించాడు.

(Action Images via Reuters)

3/5

క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ లో టీమ్ విజయాల్లో మొత్తం 53 సెంచరీలు సాధించాడు. జట్టు విజయంలో 50కి పైగా సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
(ICC)expand-iconView Photos in a new improved layout
Published on Oct 27, 2025 1:56 PM

క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ లో టీమ్ విజయాల్లో మొత్తం 53 సెంచరీలు సాధించాడు. జట్టు విజయంలో 50కి పైగా సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

(ICC)

4/5

రోహిత్ శర్మ పేరు కూడా ఇప్పుడు ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో జట్టు విజయాల్లో మొత్తం 41 సెంచరీలు సాధించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను అంతర్జాతీయ క్రికెట్ లో మొత్తంగా ఇప్పటివరకు కేవలం 50 సెంచరీలు మాత్రమే చేయగలిగాడు. అందులో 41 మ్యాచ్ లలో టీమ్ గెలవడం విశేషం.
(HT_PRINT)expand-iconView Photos in a new improved layout
Published on Oct 27, 2025 1:56 PM

రోహిత్ శర్మ పేరు కూడా ఇప్పుడు ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో జట్టు విజయాల్లో మొత్తం 41 సెంచరీలు సాధించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను అంతర్జాతీయ క్రికెట్ లో మొత్తంగా ఇప్పటివరకు కేవలం 50 సెంచరీలు మాత్రమే చేయగలిగాడు. అందులో 41 మ్యాచ్ లలో టీమ్ గెలవడం విశేషం.

(HT_PRINT)

5/5

సౌతాఫ్రికా మాజీ ఆటగాడు హషీమ్ ఆమ్లా 40 సెంచరీలు ఇలా జట్టు విజయాల్లో సాధించాడు. ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.
expand-iconView Photos in a new improved layout

Related Photos