దూసుకెళ్తున్న ప్రియమణి లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన టాప్ 5 మూవీస్, టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే

ఓటీటీల్లో గత వారం అంటే జులై 7 నుంచి 13 మధ్య ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు, టాప్ 5 వెబ్ సిరీస్ జాబితా వచ్చేసింది. ఇందులో కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు మూవీకి కూడా చోటు దక్కింది. కేవలం ఇండియన్ యూజర్స్, అది కూడా కనీసం 30 నిమిషాల పాటు చూసిన వాటిని ఆర్మాక్స్ మీడియా ఎంపిక చేసింది.

Published on: Jul 14, 2025 7:03 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/10

మూడో స్థానంలో మాధవన్ నటించిన రొమాంటిక్ డ్రామా ఆప్ జైసా కోయి ఉంది. ఇది కూడా నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది. 2.4 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 14, 2025 7:03 PM

2/10

ప్రియమణి నటించిన ది గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ 1.5 మిలియన్ల వ్యూస్ తో ఐదో స్థానంలో ఉంది. జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

3/10

వెబ్ సిరీస్ విషయానికి వస్తే తొలి స్థానంలో పంచాయత్ సీజన్ 4 నిలిచింది. ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ సిరీస్ కు గత వారం 4.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

4/10

ఓటీటీల్లో గతవారం ఎక్కువ మంది చూసిన సినిమాగా థగ్ లైఫ్ నిలవడం విశేషం. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి 3.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

5/10

నాలుగో స్థానంలో సోనీ లివ్ ఓటీటీలో ఉన్న ది హంట్: ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ వెబ్ సిరీస్ 1.7 మిలియన్ వ్యూస్ సాధించింది.

6/10

నాలుగో స్థానంలో ప్రియాంకా చోప్రా నటించిన హెడ్స్ ఆఫ్ స్టేట్ ఉంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు 2.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

7/10

ఐదో స్థానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే ఉన్న ఉప్పు కప్పురంబు మూవీ ఉంది. ఈ సినిమాకు 2 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి.

8/10

టాప్ 5 సినిమాల్లో రెండో స్థానంలో రైడ్ 2 మూవీ ఉంది. ఇది కూడా నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు 3.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

9/10

నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న స్క్విడ్ గేమ్ సీజన్ 3 రెండో స్థానంలో నిలిచింది. దీనికి 3 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.

10/10

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 మూడో స్థానంలో ఉంది. దీనికి 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

Related Photos