ఓటీటీలోకి వచ్చీ రాగానే దుమ్ము రేపుతున్న ఎన్టీఆర్ యాక్షన్ థ్రిల్లర్.. ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు.. ఆ 2 ఓటీటీల్లోనే

ఓటీటీల్లో గత వారం అంటే అక్టోబర్ 5 నుంచి 12 వరకు ఎక్కువ మంది చూసిన సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. వీటిలో ఎన్టీఆర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2 తొలి స్థానంలోకి దూసుకెళ్లింది. మరి మిగిలిన సినిమాలేవో చూడండి.

Published on: Oct 13, 2025 8:36 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మూవీ గత వారం ఎక్కువ మంది చూసిన సినిమాగా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమాకు 3.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 13, 2025 8:36 PM

2/5

రెండో స్థానంలో ప్రైమ్ వీడియోలోని కూలీ సినిమా ఉంది. ఈ మూవీకి 2.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

3/5

మూడో స్థానంలో బాలీవుడ్ మూవీ సన్ ఆఫ్ సర్దార్ 2 నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ లోని ఈ సినిమాకు 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

4/5

నాలుగో స్థానంలో మహావతార్ నరసింహ ఉంది. నెట్‌ఫ్లిక్స్ లోనే ఉన్న ఈ సినిమాకు 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

5/5

ఐదో స్థానంలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న మదరాసి ఉంది. ఈ సినిమాకు 1.4 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

Related Photos