థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం దూకుడు.. అత్యధిక మంది చూసిన మూవీ వార్ 2.. టాప్ 5లో తెలుగు మూవీ ఒక్కటే..

ఓటీటీలో గత వారం అంటే అక్టోబర్ 13 నుంచి 19 వరకు ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు ఏవో చూడండి. ఆర్మాక్స్ మీడియా తాజాగా మరోసారి ఈ జాాబితా రిలీజ్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ నటించిన వార్ 2 మూవీ తొలి స్థానంలో ఉండటం విశేషం.

Published on: Oct 21, 2025 11:59 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఓటీటీలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మూవీ దూసుకెళ్తోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. గతవారం దీనికి ఏకంగా 5.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 21, 2025 11:59 AM

2/5

రెండోస్థానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలోని కూలీ మూవీ ఉంది. ఈ సినిమాకు 2.2 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

3/5

జియోహాట్‌స్టార్ లో ఉన్న తేజ సజ్జ మూవీ మిరాయ్ మూడో స్థానంలో ఉంది. దీనికి 2 మిలియన్ వ్యూస్ రాగా.. టాప్ 5లో ఉన్న ఏకైక తెలుగు మూవీ ఇదే.

4/5

నాలుగో స్థానంలో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ ఉంది. ఈ సినిమాకు గత వారం 1.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

5/5

ఐదో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మహావతార్ నరసింహ ఉంది. దీనికి 1.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

Related Photos