Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌కు భారీ లాభాలు తెచ్చి పెట్టిన టాప్ 7 సినిమాలు ఇవే.. తొలి స్థానంలో ఓ యానిమేటెడ్ మూవీ

Netflix OTT: ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కు చెందిన కొన్ని సినిమాలు ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ కు భారీ మొత్తంలో డబ్బు సంపాదించి పెట్టాయి. వాటిలో టాప్ 7 సినిమాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి. వీటిలో మీరు ఎన్ని చూశారు?

Published on: Apr 13, 2026 2:22 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

Netflix OTT: నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ కు అత్యధిక ఆదాయాన్ని అందించిన 7 ఒరిజినల్ సినిమాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 13, 2026 2:22 PM

2/8

కె-పాప్ డెమోన్ హంటర్స్ - ఈ యానిమేటెడ్ మ్యూజికల్ ఫాంటసీ నెట్‌ఫ్లిక్స్ లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ వాచ్డ్ మూవీ కావడం విశేషం. ఇది 54.1 మిలియన్ గంటలకు పైగా వ్యూస్ పొందింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ కు అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది.

3/8

రెడ్ నోటీస్ - దాదాపు రూ.1600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు 45.4 కోట్ల గంటల వ్యూయర్ షిప్ వచ్చింది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో కొన్నేళ్లుగా నంబర్ 1గా నిలిచింది.

4/8

డోంట్ లుక్ అప్ – 75 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ కు విపరీతమైన లాభాలను ఆర్జించి పెట్టింది. ఇది సుమారు 40.8 మిలియన్ గంటల వ్యూస్ పొందింది.

5/8

క్యారీ ఆన్ - ఈ చిత్రం విడుదలైన వెంటనే టాప్ 10 జాబితాలో 3వ స్థానానికి చేరుకుంది. ఇది ఇప్పటివరకు 34.4 మిలియన్ గంటల వ్యూస్ పొందింది. ఇప్పటికీ ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకుల ఆదరణ సంపాదిస్తోంది.

6/8

బర్డ్ బాక్స్ - నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన చిత్రంగా దీనిని పరిగణిస్తారు. దీనిని నిర్మించడానికి సుమారు 20 మిలియన్ డాలర్లు ఖర్చయింది. కానీ అదే మొత్తంలో ఆదాయాన్ని కూడా సంపాదించింది. ఇది నెట్‌ఫ్లిక్స్ లో 32.5 మిలియన్ గంటల వ్యూస్ సంపాదించింది.

7/8

ది ఆడమ్ ప్రాజెక్ట్ - ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీ సుమారు 28.1 మిలియన్ గంటల వ్యూస్ పొందింది.

8/8

బ్యాక్ ఇన్ యాక్షన్ - కామెరాన్ డియాజ్ దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఈ సినిమా ద్వారా తిరిగి వచ్చాడు. విడుదలైన కొద్దికాలానికే ఇది 279 మిలియన్ గంటల వాచ్ టైమ్ తో ఆల్-టైమ్ టాప్ 7 జాబితాలో చేరింది.

Related Photos