అడ్వాన్స్​డ్​ ఫీచర్లు ఉన్న బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ఇది- ధర రూ. 10వేల లోపే!

Published on Jun 22, 2025 06:45 am IST

బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. అడ్వాన్స్​డ్​ ఫీచర్లు కలిగిన ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్​ మోటో జీ35 5జీ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. పూర్తి వివరాలు..

1 / 5

మోటో జీ35 5జీలో డ్యూయెల్​ కెమెరా సెటప్​ ఉంటుంది. ఇందులో 50ఎంపీ క్వాడ్​ పిక్సెల్​ ప్రైమరీ కెమెరా ఒకటి. 8ఎంపీ అల్ట్రావైడ్​ కెమెరా కూడా ఉంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 06:45 am IST

మోటో జీ35 5జీలో డ్యూయెల్​ కెమెరా సెటప్​ ఉంటుంది. ఇందులో 50ఎంపీ క్వాడ్​ పిక్సెల్​ ప్రైమరీ కెమెరా ఒకటి. 8ఎంపీ అల్ట్రావైడ్​ కెమెరా కూడా ఉంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది.

2 / 5

5జీ, డ్యూయెల్​ బ్యాంట్​, వైఫై, బ్లూటూత్​ 5.0, జీపీఎస్​, ఏ-జీపీఎస్​, ఎల్​టీఈపపీ, వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​లో డాల్బీ అట్మోస్​ స్టీరియో స్పీకర్​, సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ సెన్సార్​ వంటి అడ్వాన్స్​డ్​ ఫీచర్లు ఉండటం విశేషం.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 06:45 am IST

5జీ, డ్యూయెల్​ బ్యాంట్​, వైఫై, బ్లూటూత్​ 5.0, జీపీఎస్​, ఏ-జీపీఎస్​, ఎల్​టీఈపపీ, వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​లో డాల్బీ అట్మోస్​ స్టీరియో స్పీకర్​, సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ సెన్సార్​ వంటి అడ్వాన్స్​డ్​ ఫీచర్లు ఉండటం విశేషం.

3 / 5

మోటో జీ35 5జీలో 6.75 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ ఐపీఎస్​ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. కార్నరింగ్​ గొరిల్లా గ్లాస్​ 3తో ఇది వస్తుంది. విజన్​ బూస్టర్​, నైట్​ విజన్​ మోడ్స్​ ఉన్నాయి. ఇందులోని యూనీఎస్​ఓసీ టీ760 ప్రాసెసర్​కి 4జీబీ ఎల్​పీడీడీఆర్​4ఎక్స్​ ర్యామ్​ కనెక్ట్​ చేసి ఉంటుంది. 128జీబీ స్టోరేజ్​ దీని సొంతం.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 06:45 am IST

మోటో జీ35 5జీలో 6.75 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ ఐపీఎస్​ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. కార్నరింగ్​ గొరిల్లా గ్లాస్​ 3తో ఇది వస్తుంది. విజన్​ బూస్టర్​, నైట్​ విజన్​ మోడ్స్​ ఉన్నాయి. ఇందులోని యూనీఎస్​ఓసీ టీ760 ప్రాసెసర్​కి 4జీబీ ఎల్​పీడీడీఆర్​4ఎక్స్​ ర్యామ్​ కనెక్ట్​ చేసి ఉంటుంది. 128జీబీ స్టోరేజ్​ దీని సొంతం.

4 / 5

గోవా రెడ్​, లీఫ్​ గ్రీన్​, మిడ్​నైట్​ బ్లాక్​ వంటి 3 కలర్​ ఆప్షన్స్​లో లభిస్తున్న ఈ మోటో జీ35 బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ధర ఫ్లిప్​కార్ట్​లో రూ. 9999గా ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 06:45 am IST

గోవా రెడ్​, లీఫ్​ గ్రీన్​, మిడ్​నైట్​ బ్లాక్​ వంటి 3 కలర్​ ఆప్షన్స్​లో లభిస్తున్న ఈ మోటో జీ35 బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ధర ఫ్లిప్​కార్ట్​లో రూ. 9999గా ఉంది.

5 / 5

మోటో జీ35 లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది. 20వాట్​ ఫాస్ట్​ ఛార్జర్​ సపోర్ట్​ దీనికి లభిస్తుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 06:45 am IST

మోటో జీ35 లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది. 20వాట్​ ఫాస్ట్​ ఛార్జర్​ సపోర్ట్​ దీనికి లభిస్తుంది.

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!