Mouni Roy: భర్తతో విడాకులు.. కేన్స్ లో మెరుపులు.. అదిరేలా మౌనీ రాయ్ హాట్ పోజులు.. వైరల్ పిక్స్ పై లుక్కేయండి

Mouni Roy: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ మరోసారి వైరల్ గా మారింది. కేన్స్ నుంచి ఈ భామ పోజులు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా విడాకుల ప్రకటన చేసిన ఈ భామ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

Published on: May 24, 2026 6:56 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ మరోసారి హాట్ షోతో రెచ్చిపోయింది. ఆమె ఫొటోలు వైరల్ గా మారాయి.
(instagram-imouniroy)expand-iconView Photos in a new improved layout
Published on May 24, 2026 6:56 PM

(instagram-imouniroy)

2/5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో మౌనీ రాయ్ మెరిసింది. బ్లూ అండ్ వైట్ కలర్ గౌన్ లో ఆమె లుక్ అదిరిపోయింది.

3/5

ఈ ఇయర్ కేన్స్ కు గుడ్ బై చెప్తూ మౌనీ రాయ్ ఈ ఫొటోలను ఇవాళ (మే 24) ఇన్ స్టాలో పోస్టు చేసింది.

4/5

రీసెంట్ గా విడాకుల వార్తలతో మౌనీ రాయ్ వార్తల్లో నిలిచింది. సూరజ్ నంబియార్ నుంచి ఆమె విడిపోయింది.

5/5

మౌనీ రాయ్, సూరజ్ 2022 జనవరి 27న పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గా మే 14న విడిపోతున్నట్లు ఉమ్మడి ప్రకటనలో తెలిపారు.

Related Photos