పొట్టి గౌన్‌లో డెకాయిట్ భామ‌-హాట్‌షోతో రెచ్చ‌గొడుతున్న మృణాల్ ఠాకూర్‌-ధ‌నుష్‌తో పెళ్లి రూమ‌ర్లు!

త్వరలో డెకాయిట్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతుంది మృణాల్ ఠాకూర్‌. ఓ వైపు ధనుష్ తో పెళ్లి రూమర్ల మధ్య పొట్టి గౌన్ లో హాట్ షోతో దర్శనమిచ్చింది ఈ బ్యూటీ. ఈ పిక్స్ తెగ వైరల్ గా మారాయి.

Published on: Jan 27, 2026 12:05 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

పొట్టి గౌన్లో హాట్ అందాలతో రెచ్చిపోయింది మృణాల్ ఠాకూర్‌. స్టైలిష్ట్ లేపాక్షి ఈ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.
(instagram-Leepakshi)expand-iconView Photos in a new improved layout
Published on Jan 27, 2026 12:05 PM

(instagram-Leepakshi)

2/5

సాండ్రో పారిస్ డ్రెస్ లో లోలా ఇండియా టూర్ కోసం మృణాల్ ఠాకూర్‌ ఇలా రెడీ అయిందని లేపాక్షి క్యాప్షన్ పెట్టింది.

3/5

తెలుగులో అడివి శేష్ హీరోగా డెకాయిట్ సినిమాలో నటించింది మృణాల్ ఠాకూర్‌. ఈ చిత్రం మార్చి 19, 2026న రిలీజ్ కానుంది.

4/5

ఇన్ స్టాలో మృణాల్ ఠాకూర్‌ లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. సెక్సీ, హాట్, సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

5/5

తమిళ స్టార్ హీరో ధనుష్ ను మృణాల్ ఠాకూర్‌ పెళ్లి చేసుకోబోతుందన్న పుకార్లు తెగ షికార్లు చేస్తున్నాయి. వాలైంటైన్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ధనుష్, మృణాల్ ఠాకూర్‌ వెడ్డింగ్ చేసుకుంటారనే రూమర్లు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా వీళ్ల వెడ్డింగ్ వీడియో అంటూ ఓ ఏఐ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.

Related Photos