OTT Watch: ఓటీటీలోని ఈ టాప్ వెబ్ సిరీస్‌లు చూశారా? యాక్ష‌న్ టు థ్రిల్ల‌ర్‌.. మ‌స్ట్ వాచ్‌.. ఓ లుక్కేయండి

OTT Watch: ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ లు ఊపేస్తున్నాయి. టాప్ గా ట్రెండ్ అవుతున్నాయి. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఉన్న ఈ మస్ట్ వాచ్ సిరీస్ లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇందులో యాక్షన్ నుంచి థ్రిల్లర్ వరకు ఉన్నాయి.

Published on: Apr 30, 2026 12:20 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

సోనీ లివ్ ఓటీటీలోని కొన్ని ఒరిజినల్ అద్భుతమైన సిరీస్‌లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలో క్రైమ్ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు, యాక్షన్ నుంచి థ్రిల్లర్ వరకు అన్నీ ఉన్నాయి.
(IMDb)expand-iconView Photos in a new improved layout
Published on Apr 30, 2026 12:20 PM

(IMDb)

2/6

మహారాణి - జాబితాలో మొదటి స్థానంలో పొలిటికల్ సిరీస్ మహారాణి ఉంది. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు సీజన్‌లు వచ్చాయి. ఈ సిరీస్‌లో హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించింది. ఈ సిరీస్‌కు సుభాష్ కపూర్ దర్శకత్వం వహించారు.

3/6

గుల్లక్ -ఫ్యామిలీ కామెడీ డ్రామా గుల్లక్ కూడా సోనీ లివ్ లో అదరగొడుతోంది. ఈ సిరీస్ కు IMDb రేటింగ్ 9.1 ఉండటం విశేషం. గుల్లక్ సిరీస్ లో కూడా నాలుగు సీజన్‌లు వచ్చాయి.

4/6

స్కామ్ 2003: ది తెల్గి స్టోరీ - ఈ వెబ్ సిరీస్ ఓ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. ఈ సిరీస్‌లో మొత్తం 10 ఎపిసోడ్‌లు ఉన్నాయి. పండ్ల వ్యాపారి నుంచి స్టాంప్ పేపర్ కుంభకోణంలో మాస్టర్‌మైండ్‌గా మారిన అబ్దుల్ కరీం తెల్గి ప్రయాణాన్ని ఈ సిరీస్ వివరిస్తుంది.

5/6

తనావ్ - సోషల్-పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తనావ్. ఈ సిరీస్ నుంచి రెండు సీజన్‌లు వచ్చాయి. 2017లో కశ్మీర్ నేపథ్యంలో జరిగే కథతో ఈ సిరీస్ తెరకెక్కింది.

6/6

అవరోధ్: ది సీజ్ విత్ ఇన్ - యాక్షన్ థ్రిల్లర్ మిలిటరీ డ్రామా సిరీస్ అవరోధ్: ది సీజ్ విత్ ఇన్ కూడా ఓటీటీలో సత్తాచాటుతోంది.. ఈ సిరీస్ 2016 ఉరీ దాడి తర్వాత భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా తెరకెక్కింది.

Related Photos