Nabha Natesh: ప్రేమకు థ్యాంక్స్ అంటూ నభా నటేష్ పోస్టు.. నాగబంధంలో పార్వతిగా క్యూట్ భామ.. లేటెస్ట్ ఫొటోలు వైరల్

Nabha Natesh: టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ మరోసారి ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. నాగబంధం సినిమాలో పార్వతిగా ఈ భామ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. తాజాగా క్యూట్ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ వైరల్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Published on: Jul 4, 2026 6:15 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ మరోసారి తన అందం, నటనతో థియేటర్లలో ఆడియన్స్ ను అలరిస్తోంది. ఆమె హీరోయిన్ గా నటించిన నాగబంధం మూవీ జూలై 3న రిలీజైంది.
(instagram-Nabha Natesh)expand-iconView Photos in a new improved layout
Published on Jul 4, 2026 6:15 PM

(instagram-Nabha Natesh)

2/5

రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు నాగబంధం మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది నభా నటేష్. ఆమె లాస్ట్ మూవీ డార్లింగ్ 2024లో రిలీజైంది.

3/5

నాగబంధం సినిమాపై, చిత్రంలో పార్వతి క్యారెక్టర్ పై అభిమానులు చూపిస్తున్న ప్రేమ పట్ల నభా నటేష్ పొంగిపోయింది. ఇన్ స్టాలో థ్యాంక్స్ చెప్తూ ఈ ఫొటోలను పోస్టు చేసింది.

4/5

నాగబంధం లాంటి భారీ ప్రాజెక్ట్ లో నటించిన నభా నటేష్.. ఇప్పుడు నిఖిల్ ‘స్వయంభు’ అనే మరో భారీ సినిమాతో థియేటర్లకు రాబోతుంది.

5/5

కన్నడ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన నభా నటేష్.. తెలుగులో నన్ను దోచుకుందువటే, అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కోరాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో తదితర సినిమాలు చేసింది.

Related Photos