ఇప్పటికీ ప్రతి రోజు నిన్నే కోరుకుంటా..పెళ్లి రోజున మహేష్ బాబు కోసం నమ్రత పోస్ట్..ఫొటో వైరల్..ప్రియాంక చోప్రా రియాక్షన్

Published on Feb 10, 2026 12:05 pm IST

టాలీవుడ్ పాపులర్ కపుల్స్ లో నమ్రత శిరోద్కర్-మహేష్ బాబు జోడీ ఒకటి. లవ్ మ్యారేజీ చేసుకున్న వీళ్లు ఎంతో ప్రేమగా ఉంటారు. ఈ రోజు తమ పెళ్లి రోజున మహేష్ బాబు కోసం స్పెషల్ విషెస్ చెప్తూ నమ్రత పాత ఫొటో పోస్టు చేసింది. ఈ పోస్టుకు ప్రియాంక చోప్రా రియాక్షన్ వైరల్ గా మారింది.

1 / 5

ఇవాళ (ఫిబ్రవరి 10) నమ్రత శిరోద్కర్-మహేష్ బాబు పెళ్లి రోజు. మహేష్ కు విషెస్ చెప్తూ ఈ ఫొటోను నమ్రత ఇన్ స్టాలో పోస్టు చేసింది.
(instagram-Namrata Shirodkar) expand-icon View Photos in a new improved layout
Published on Feb 10, 2026 12:05 pm IST

ఇవాళ (ఫిబ్రవరి 10) నమ్రత శిరోద్కర్-మహేష్ బాబు పెళ్లి రోజు. మహేష్ కు విషెస్ చెప్తూ ఈ ఫొటోను నమ్రత ఇన్ స్టాలో పోస్టు చేసింది.

(instagram-Namrata Shirodkar)

2 / 5

‘‘ప్రతి రోజు ఇప్పటికీ నిన్నే కోరుకుంటున్నా. హ్యాపీ 21 ఎంబీ’’ అనే క్యాప్షన్ తో పోస్టు చేసింది నమ్రత. ఇది వాళ్ల 21వ పెళ్లి రోజు.
(instagram-Namrata Shirodkar) expand-icon View Photos in a new improved layout
Published on Feb 10, 2026 12:05 pm IST

‘‘ప్రతి రోజు ఇప్పటికీ నిన్నే కోరుకుంటున్నా. హ్యాపీ 21 ఎంబీ’’ అనే క్యాప్షన్ తో పోస్టు చేసింది నమ్రత. ఇది వాళ్ల 21వ పెళ్లి రోజు.

(instagram-Namrata Shirodkar)

3 / 5

నమ్రత పోస్టుకు వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా కామెంట్ వైరల్ గా మారింది. ఆమె హార్ట్, ఫైర్, క్లాప్స్ ఎమోజీలను పోస్టు చేసింది.
(instagram-Namrata Shirodkar) expand-icon View Photos in a new improved layout
Published on Feb 10, 2026 12:05 pm IST

నమ్రత పోస్టుకు వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా కామెంట్ వైరల్ గా మారింది. ఆమె హార్ట్, ఫైర్, క్లాప్స్ ఎమోజీలను పోస్టు చేసింది.

(instagram-Namrata Shirodkar)

4 / 5

మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ 2025 ఫిబ్రవరి 10వ తేదీని పెళ్లి చేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ తన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. వీళ్లకు కొడుకు గౌతమ్, కూతురు సితార ఉన్నారు.
(instagram-Namrata Shirodkar) expand-icon View Photos in a new improved layout
Published on Feb 10, 2026 12:05 pm IST

మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ 2025 ఫిబ్రవరి 10వ తేదీని పెళ్లి చేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ తన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. వీళ్లకు కొడుకు గౌతమ్, కూతురు సితార ఉన్నారు.

(instagram-Namrata Shirodkar)

5 / 5

షూటింగ్ నుంచి టైమ్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి మహేష్ బాబు వెకేషన్ కు వెళ్తుంటాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో వారణాసి సినిమా చేస్తున్నాడు మహేష్.
(instagram-Namrata Shirodkar) expand-icon View Photos in a new improved layout
Published on Feb 10, 2026 12:05 pm IST

షూటింగ్ నుంచి టైమ్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి మహేష్ బాబు వెకేషన్ కు వెళ్తుంటాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో వారణాసి సినిమా చేస్తున్నాడు మహేష్.

(instagram-Namrata Shirodkar)

• author-default-90x90
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!