వీజేగా మొదలెట్టి.. తన పేరుగా స్క్రీన్ నేమ్.. తెలుగులో థ్రిల్లర్ సినిమాలతో క్రేజ్.. హాట్ పోజులతో రెచ్చగొడుతున్న భామ

ఈ బ్యూటీ వీజేగా కెరీర్ స్టార్ట్ చేసింది. స్క్రీన్ నేమ్ నే తన పేరుగా మార్చుకుంది. తెలుగులో హారర్, థ్రిల్లర్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ పోజులతో అదరగొడుతోంది. ఈ హీరోయిన్ ఎవరో చూసేయండి.

Published on: Nov 3, 2025 10:30 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

రెడ్ డ్రెస్ లో హాట్ పోజులతో మెరిసిపోయిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? థ్రిల్లర్ మూవీస్ తో గుర్తింపు తెచ్చుకున్న నందిత శ్వేత.
(instagram-Nandita Swetha)expand-iconView Photos in a new improved layout
Published on Nov 3, 2025 10:30 AM

(instagram-Nandita Swetha)

2/5

నొప్పిని దుస్తులుగా ధరించి ప్రపంచానికి బలంగా ఉన్నట్లు ఆమె నిలబడుతోంది, కానీ కానీ లోపల ఆమె క్యాండీ కంటే చాలా సున్నితం.. అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలు పోస్టు చేసింది నందిత.

3/5

కన్నడ బ్యూటీ నందిత ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు ఉదయ మ్యూసిక్ ఛానెల్ లో వీజేగా కెరీర్ స్టార్ట్ చేసింది.

4/5

2008లో కన్నడలో నంద లవ్స్ నందిత సినిమాతో డెబ్యూ చేసింది. ఈ సినిమాలోని క్యారెక్టర్ పేరు నందితను తన పేరు ముందు చేర్చుకుంది.

5/5

ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రేమ కథ చిత్రమ్ 2, అభినేత్రి 2, దేవి 2, కల్కి, 7, కపటధారి, హిడింబా, మంగళవారం, ఓ మంచి ఘోస్ట్.. ఇలా హారర్, థ్రిల్లర్ సినిమాలతో తెలుగులో పాపులర్ అయింది నందిత.

Related Photos