The Paradise: జడల్, సుబ్బు లవ్.. ది ప్యారడైజ్ ప్రేమ కథ.. వైరల్ గా నాని, కాయదు లోహర్ ఫొటోలు

The Paradise: ఇప్పుడు ఎక్కడ చూసినా ది ప్యారడైజ్ మేనియా కనిపిస్తోంది. ఆ మూవీ సంగతులే వినిపిస్తున్నాయి. ఈ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాాజాగా ఈ సినిమాలోని జడల్, సుబ్బు క్యూట్ ఫొటోలను టీమ్ రిలీజ్ చేసింది. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Published on: Sept 22, 2026 1:01 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ది ప్యారడైజ్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
(x/theparadise)expand-iconView Photos in a new improved layout
Published on Sept 22, 2026 1:01 PM

(x/theparadise)

2/5

ట్రైలర్ లేకుండానే ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ కానుంది. అయినప్పటికీ ఈ మూవీపై హైప్ భారీగా పెరిగింది. అడ్వాన్స్ టికెట్ సేల్స్ అందుకు నిదర్శనం.

3/5

ది ప్యారడైజ్ మూవీలో నాని, కాయదు లోహర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో నాని ‘జడల్’ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. కాయదు ‘సుబ్బు’గా కనిపించనుంది.

4/5

ది ప్యారడైజ్ మూవీలో నాని, కాయదు జంటగా చూడటానికి బాగుంది. ఇవాళ (సెప్టెంబర్ 22) ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన జడల్, సుబ్బు స్టిల్స్ వైరల్ గా మారాయి.

5/5

ది ప్యారడైజ్ మూవీలో నాని రా అండ్ రస్టిక్ క్యారెక్టర్లో అదరగొట్టబోతున్నాడు. ఈ మూవీ హైప్ చూస్తుంటే బాక్సాఫీస్ లెక్కలు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Photos