తండ్రిది పాకిస్థాన్.. బాలీవుడ్ సినిమాల్లో ఫేమస్.. ముగ్గురితో డేటింగ్.. 46 ఏళ్లలోనూ అదిరే అందాలు.. ఇంత వయసంటే నమ్మగలరా?

46 ఏళ్ల వయసులోనూ హాట్ అందాలతో రెచ్చగొడుతోంది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో సినిమాలు, స్పెషల్ సాంగ్స్ తో ఫేమస్ అయిన ఈ భామ బోల్డ్ షోతో సాగిపోతోంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో చూసేయండి.

Published on: Nov 4, 2025 11:02 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హాట్ షోతో రెచ్చగొడుతోంది బాలీవుడ్ బ్యూటీ నర్గిస్ ఫక్రి. 46 ఏళ్ల వయసులోనూ ఇలా బోల్డ్ పోజులతో అదరగొడుతోంది.
(instagram-Nargis Fkhri)expand-iconView Photos in a new improved layout
Published on Nov 4, 2025 11:02 AM

(instagram-Nargis Fkhri)

2/5

క్యూట్ స్మైల్ తో పడగొట్టేస్తోంది నర్గిస్ ఫక్రి. ఈ హాట్ భామ బాలీవుడ్ లో చాలా పాపులర్.

3/5

నర్గిస్ ఫక్రి న్యూయార్క్ లో పుట్టింది. ఆమె తండ్రి పాకిస్థానీ. తల్లిది ఏమో చెక్ రిపబ్లిక్. ఆమె బాలీవుడ్ లో సెటిలైంది.

4/5

2011లో రొమాంటిక్ మూవీ రాక్ స్టార్ తో డెబ్యూ చేసింది నర్గిస్ ఫక్రి. చివరగా ఈ ఏడాది హౌస్ ఫుల్ 5 సినిమాలో చేసింది.

5/5

నగ్రిస్ ముగ్గురితో డేటింగ్ చేసింది. 2013లో నటుడు ఉదయ్ చోప్రాతో డేటింగ్ చేసింది. 2017లో విడిపోయారు. 2018లో ఫిల్మ్ మేకర్ మ్యాట్ అలొంజోతో రిలేషన్ షిప్ కొన్ని రోజులు మెయింటైన్ చేసింది. కశ్మీరీ  బాయ్ ఫ్రెండ్ టోనీ బెయిగ్ తో ఆరేళ్ల డేటింగ్ తర్వాత 2025లో పెళ్లి చేసుకుంది.

Related Photos