బ్లాక్ అండ్ వైట్ పెటల్ కార్సెట్ గౌనులో నేషనల్ క్రష్.. రష్మిక మందన్నా హాట్ గ్లామర్ షో

రష్మిక మందన్నా తన గ్లామర్ ఫొటోలతో అదరగొట్టింది. బుధవారం (అక్టోబర్ 29) రాత్రి జరిగిన స్వరోవ్‌స్కీ ఈవెంట్లో ఆమె బ్లాక్ అండ్ వైట్ పెటల్ కార్సెట్ గౌనులో చాలా హాట్ గ్లామర్ షో చేసింది.

Published on: Oct 30, 2025 2:20 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన సినిమాలతోనే కాదు.. అప్పుడప్పుడూ ఇలా ఇన్‌స్టాలో హాట్ గ్లామర్ షోతోనూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 30, 2025 2:20 PM

2/6

తాజాగా బుధవారం (అక్టోబర్ 29) రాత్రి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో స్వరోవ్‌స్కీ మాస్టర్స్ ఆఫ్ లైట్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె ఇలా బ్లాక్ అండ్ వైట్ గౌనులో అలరించింది.

3/6

గత రాత్రి చాలా బాగా అనిపించింది.. స్వరోవ్‌స్కీ మాస్టర్స్ ఆఫ్ లైట్ కు 130 ఏళ్లు.. ఇప్పటికీ మెరుస్తూనే ఉంది.. నవ్వుతూనే ఉంది అనే క్యాప్షన్ తో రష్మిక ఈ ఫొటోలను షేర్ చేసింది.

4/6

ఈ ఈవెంట్లో రష్మిక చాలా ప్రత్యేకంగా కనిపించింది. మెడలో స్వరోవ్‌స్కీ మోడల్ భారీ నెక్లెస్ కూడా పెట్టుకుంది.

5/6

రష్మిక ఈ ఫొటోలను గురువారం (అక్టోబర్ 30) షేర్ చేసింది. వీటిని చూసిన అభిమానులు ఫైర్, రెడ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ సెక్షన్ ను నింపేశారు.

6/6

రష్మిక మందన్నా ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్ కోసం రెడీ అవుతోంది. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆమె ఈ మధ్యే థామా అనే హారర్ థ్రిల్లర్ లో కనిపించిన విషయం తెలిసిందే.

Related Photos