Nayani Pavani: గ్లామర్ హద్దులు చెరిపేసిన నయని పావని.. బికినీలో బిగ్ బాస్ బ్యూటీ రచ్చ.. ఇలియానా ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు

Nayani Pavani: బిగ్ బాస్ బ్యూటీ నయని పావని గ్లామర్ హద్దులు చెరిపేసింది. బీచ్ లో బికినీతో రచ్చ చేసింది. ఆమె తాజా బోల్డ్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న ఈ ఫొటోలకు.. ఇలియానా ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Published on: Nov 25, 2026 12:25 PM IST
google-icon
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బికినీలో నయని పావని రచ్చ చేసింది. వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న ఈ భామ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
(instagram-nayani_pavani)
Published on Nov 25, 2026 12:25 PM

బికినీలో నయని పావని రచ్చ చేసింది. వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న ఈ భామ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

(instagram-nayani_pavani)

2/5

లక్షద్వీప్ లోని సముద్ర జలాల్లో నవని పావని ఎంజాయ్ చేసింది. ఆ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా షేర్ చేసింది ఈ బ్యూటీ.
(instagram-nayani_pavani)
Published on Nov 25, 2026 12:25 PM

లక్షద్వీప్ లోని సముద్ర జలాల్లో నవని పావని ఎంజాయ్ చేసింది. ఆ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా షేర్ చేసింది ఈ బ్యూటీ.

(instagram-nayani_pavani)

3/5

నయని పావని బోల్డ్ షోతో రచ్చ చేయడంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
(instagram-nayani_pavani)
Published on Nov 25, 2026 12:25 PM

నయని పావని బోల్డ్ షోతో రచ్చ చేయడంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

(instagram-nayani_pavani)

4/5

ఈ ఫొటోలకు నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ఆమె జీరో సైజ్ నడుమును చూస్తూ ‘ఇలియానా ఈజ్ బ్యాక్’ అంటూ పేర్కొంటున్నారు.
(instagram-nayani_pavani)
Published on Nov 25, 2026 12:25 PM

ఈ ఫొటోలకు నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ఆమె జీరో సైజ్ నడుమును చూస్తూ ‘ఇలియానా ఈజ్ బ్యాక్’ అంటూ పేర్కొంటున్నారు.

(instagram-nayani_pavani)

5/5

కొంతమంది మాత్రం నయని పావనిని ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు వచ్చేంతవరకూ ఇలా స్కిన్ షో చేస్తూనే ఉంటుందని విమర్శిస్తున్నారు.

Related Photos