Nayanthara: అందమే అసూయ పడేలా.. లేడీ సూపర్ స్టార్ నయనతార లేటెస్ట్ గ్లామర్ పిక్స్ చూశారా? ఇంటర్నెట్ షేక్!
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార లేటెస్ట్ గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బీచ్ లో ఆమె పోజులు ఇంటర్నెట్ లో మంట పెట్టాయి. ఎక్కువ శాతం పద్ధతిగా కనిపించే నయనతార నుంచి ఇలాంటి గ్లామర్ పిక్స్ రావడం అరుదే. అందుకే ఈ ఫొటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Published on: Sept 20, 2026 6:29 PM IST
1/5

Published on Sept 20, 2026 6:29 PM
నయనతార లేటెస్ట్ గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆమె ఫొటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి.
(instagram-N A Y A N T H A R A)2/5

Published on Sept 20, 2026 6:29 PM
విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది నయనతార. బీచ్ నుంచి ఈ పోజులను ఇవాళ (సెప్టెంబర్ 20) తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది ఈ భామ.
(instagram-N A Y A N T H A R A)3/5

Published on Sept 20, 2026 6:29 PM
నయనతార లేటెస్ట్ గ్లామర్ పిక్స్ వైరల్ గా మారాయి. ఎక్కువ శాతం పద్ధతిగా కనిపించే నయనతార నుంచి ఇలాంటి పోజులు రావడంతో ఒక్కసారిగా ఇంటర్నెట్ షేక్ అవుతోంది.
(instagram-N A Y A N T H A R A)4/5

Published on Sept 20, 2026 6:29 PM
సౌత్ మూవీ ఇండస్ట్రీలో నయనతార ఫుల్ బిజీగా ఉంది. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, ఇంకోవైపు కమర్షియల్ మూవీస్ తో దూసుకెళ్తోంది ఈ లేడీ సూపర్ స్టార్.
(instagram-N A Y A N T H A R A)5/5

Published on Sept 20, 2026 6:29 PM
2026లో మన శంకర వర ప్రసాద్ గారు మూవీతో నయనతార హిట్ అందుకుంది. ఆ తర్వాత పేట్రియాట్, టాక్సిక్, హాయ్ సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమె చేతిలో మరో 5 సినిమాలున్నాయి.
(instagram-N A Y A N T H A R A)
E-Paper

