Nazriya Nazim: ఒకే ఒక్క ఈవెంట్‌తో ఇంట‌ర్నెట్ సెన్సేష‌న్‌గా న‌జ్రియా-గ్లామ‌ర్ హ‌ద్దులు చెరిపేసిన ఫ‌హాద్ భార్య‌-ట్రోల్స్!

Nazriya Fahadh: రాజా రాణి, బెంగళూరు డేస్, అంటే సుందరానికి సినిమాల్లో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో, నేచురల్ యాక్టింగ్ తో అలరించిన నజ్రియా నజీం గుర్తుందా? ఈ భామ లేటెస్ట్ గా ఒకే ఒక్క ఈవెంట్ తో ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయింది. సీన్ మూవీ ఈవెంట్లో ఆమె గ్లామర్ షోపై నెటిజన్లు పోస్టుల మోత మోగిస్తున్నారు.

Published on: Oct 27, 2026 12:02 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

నజ్రియా నజీం హాట్ షో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సూర్య హీరోగా నటించిన ‘సీన్’ మూవీ ఈవెంట్ కోసం నజ్రియా ఇలా రెడీ అయింది.
(x)expand-iconView Photos in a new improved layout
Published on Oct 27, 2026 12:02 PM

(x)

2/5

సీన్ మూవీతో నజ్రియా 12 ఏళ్ల తర్వాత తమిళ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ నవంబర్ 6న రిలీజ్ కానుంది.

3/5

సీన్ మూవీ ఈవెంట్ కోసం నజ్రియా గ్లామరస్ గా రెడీ కావడం హాట్ టాపిక్ గా మారింది. పక్కింటి అమ్మాయిలా పద్దతిగా ఉంటే నజ్రియాకు ఏమైందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
(instagram-Nazriya Nazim Fahadh)expand-iconView Photos in a new improved layout

(instagram-Nazriya Nazim Fahadh)

4/5

నజ్రియా గ్లామర్ హద్దులు చెరిపేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమె మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

5/5

కొంతమంది నెటిజన్లు మాత్రం నజ్రియాకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఏం వేసుకోవాలనేది ఆమె ఇష్టమని కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి ఒక్క ఈవెంట్ తో నజ్రియా పేరు మార్మోగుతోంది.

Related Photos