నెట్‌ఫ్లిక్స్‌లోని టాప్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. మీరు ఎన్ని చూశారు?

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్లలోని మూవీస్, వెబ్ సిరీస్ కు కొదవే లేదు. ఇలాంటి జానర్లను ఇష్టపడే వారు మిస్ కాకుండా చూడాల్సినవి కొన్ని ఇక్కడ ఉన్నాయి. అవేంటో చూడండి.

Published on: Jan 21, 2026 6:25 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/10

నెట్‌ఫ్లిక్స్ లో అసలు చూపు తిప్పుకోలేని స్థాయిలో థ్రిల్ పంచే మూవీస్, వెబ్ సిరీస్ ఎన్నో ఉన్నాయి. వాటిలో కచ్చితంగా చూడాల్సిన జాబితాను ఇక్కడ ఇస్తున్నాం.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Jan 21, 2026 6:25 PM

(instagram)

2/10

మోనికా ఓ మై డార్లింగ్ - ఈ సినిమాను ఒక రోబోటిక్స్ నిపుణుడి ఆధారంగా రూపొందించారు, అతడు తన యజమాని సెక్రటరీ మోనికాతో ప్రేమలో పడతాడు. అది అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? ఆ తర్వాత కథలో వచ్చే థ్రిల్ ఎలాంటిదో ఈ సినిమాలో చూడొచ్చు.

3/10

కరీనా కపూర్ ఖాన్, జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన థ్రిల్లర మూవీ 'జానే జాన్'. ఇది కూడా మిస్ కాకుండా చూడాల్సిన సినిమానే.

4/10

తాప్సీ పన్నూ, విక్రాంత్ మాస్సే కాంబినేషన్ లో తెరకెక్కిన హసీన్ దిల్‌రుబా రెండు పార్టులు కూడా సస్పెన్స్ థ్రిల్లరే. ఈ కథలోని మలుపులు మంచి థ్రిల్ పంచుతాయి.

5/10

సెక్షన్ 36 - విక్రాంత్ మాస్సే, దీపక్ డోబ్రియాల్ కాంబినేషన్ లో 2006 నోయిడా సీరియల్ కిల్లర్ ఆధారంగా తెరకెక్కిన మూవీ సెక్షన్ 36. ఇందులో కొంతమంది చిన్నారుల అదృశ్యంపై పోలీసు అధికారి దర్యాప్తు చేస్తాడు. ఇందులో భాగంగా ఓ సీరియల్ కిల్లర్ కోసం వేట మొదలవుతుంది.

6/10

ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, రాణి ముఖర్జీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'తలాష్'. ఓ హత్య కథను పరిష్కరిస్తూ తన వ్యక్తిగత జీవితంలో చిక్కుకుపోయే ఓ పోలీసు అధికారి కథ ఈ సినిమాలో సాగుతుంది. మూవీ మొత్తం మంచి సస్పెన్స్ ఆకట్టుకునేలా ఉంటుంది.

7/10

సోనాక్షి సిన్హా, సిద్ధార్థ్ మల్హోత్రా కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఇత్తెఫాక్. ఇది కూడా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీయే. అక్షయ్ ఖన్నా కూడా నటించాడు.

8/10

నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన రాత్ అకేలీ హై, దాని రెండవ భాగం రాత్ అకేలీ హై ది బన్సల్ మర్డర్స్ అద్భుతమైన థ్రిల్లర్ సినిమాలు. విమర్శకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

9/10

మండల మర్డర్స్ - వాణి కపూర్, సుర్వీన్ చావ్లా, శ్రేయా పిల్గావ్కర్ నటించిన మండల మర్డర్స్ అద్భుతమైన థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి. అంతు చిక్కని వరుస హత్యల చుట్టూ తిరిగే కథ ఇది.

10/10

కాలా పానీ - కాలాపానీ కూడా ఓ మంచి సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.

Related Photos