నెట్‌ఫ్లిక్స్‌లోకి నవంబర్ తొలి వారంలో రానున్న మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. క్రైమ్ థ్రిల్లర్ నుంచి హారర్ వరకు..

నెట్‌ఫ్లిక్స్ లోకి నవంబర్ తొలి వారంలో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ వస్తున్నాయి. వీటిలో ప్రేక్షకులు మెచ్చిన అన్ని జానర్ల కంటెంట్ ఉంది. మరి అవేంటో మీరూ చూడండి.

Published on: Oct 30, 2025 2:01 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

అక్టోబర్ నెల ముగుస్తోంది. మరి నెట్‌ఫ్లిక్స్ లోకి నవంబర్ మొదటి వారంలో ఏయే సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయో తెలుసుకుందాం.
(IMDb)expand-iconView Photos in a new improved layout
Published on Oct 30, 2025 2:01 PM

(IMDb)

2/8

బారాముల్లా - ఇదో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. నవంబర్ 7న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఈ సిరీస్ కు ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించాడు. మానవ్ కౌల్ లీడ్ రోల్లో నటించాడు.

3/8

ఫ్రాంకెన్ స్టైయిన్ - మాన్‌స్టర్ హారర్ సైకలాజికల్ డ్రామా ఫ్రాంకెన్ స్టైయిన్ నవంబర్ 7న నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఈ సినిమాకు గిల్లెర్మో డెల్ టోరో దర్శకత్వం వహించాడు.

4/8

ది బ్యాడ్ గయ్స్ బ్రేకింగ్ ఇన్ - ఈ లిస్టులో అమెరికన్ హీస్ట్ కామెడీ యానిమేటెడ్ సిరీస్ ది బ్యాడ్ గయ్స్ బ్రేకింగ్ ఇన్ ఉంది. ఈ సిరీస్ నవంబర్ 6న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

5/8

యాజ్ యు స్టడ్ బై - సౌత్ కొరియా క్రైమ్ డ్రామా సిరీస్ యాజ్ యు స్టడ్ బై కూడా ఈ జాబితాలో ఉంది. ఈ సిరీస్ నవంబర్ 7న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

6/8

డెత్ బై లైట్‌నింగ్ - ఈ జాబితాలో అమెరికన్ హిస్టారిక్ మినీసిరీస్ డ్రామా డెత్ బై లైట్‌నింగ్ కూడా ఉంది. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

7/8

గ్రూమ్ అండ్ టూ బ్రైడ్స్ - ఈ జాబితాలో అరబిక్ కామెడీ రొమాంటిక్ డ్రామా గ్రూమ్ అండ్ టూ బ్రైడ్స్ ఉంది. ఇది నవంబర్ 7న నెట్ ఫ్లిక్స్ లోకి వస్తుంది.

8/8

మ్యాంగో - ఈ జాబితాలో కామెడీ డ్రామా, రొమాంటిక్ డ్రామా మ్యాంగో కూడా ఉంది. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7న నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.

Related Photos