నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు ఇవే.. తెలుగులో 5 స్ట్రీమింగ్.. మొదటి రెండు ఇంట్రెస్టింగ్!

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఇవాళ చాలా టాప్ 10 సినిమాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే, విశేషమేమిటంటే.. ఈ జాబితాలో హిందీ సినిమాలు చివర్లో ఉంటే.. సౌత్ మూవీస్ మాత్రం టాప్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతున్నాయి. కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ట్రెండింగ్‌లో నిలిచాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

Published on: Nov 2, 2025 6:37 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/11

ఈరోజు నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 సినిమాలు ఏంటో తెలుసుకుందాం. అయితే, వీటిలో టాప్‌లో సౌత్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

expand-iconView Photos in a new improved layout
Published on Nov 2, 2025 6:37 PM

2/11

ధనుష్ నటించిన 'ఇడ్లీ కడాయి ఒక తమిళ చిత్రం, ఇది తెలుగులో ఇడ్లీ కొట్టు

టైటిల్‌తో రిలీజ్ అయింది. ఓటీటీ రిలీజ్ అయిన వెంటనే ట్రెండింగ్‌లోకి వచ్చింది ఇడ్లీ కొట్టు మూవీ. ఈ సినిమా ఒక ఇడ్లీ దుకాణాన్ని కాపాడే కథతో రూపొందింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది.

3/11

పవన్ కళ్యాణ్ చిత్రం 'దే కాల్ మీ OG' వార్తల్లో నిలుస్తోంది. థియేటర్లలో సంచలనం సృష్టించిన తర్వాత యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో హల్చల్ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా నంబర్ 2 స్థానంలో ట్రెండ్ అవుతోంది.

4/11

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ టాప్ 10 జాబితాలో గుజరాతీ సూపర్ నేచురల్ హారర్ సీక్వెల్ 'వశ్ లెవెల్ 2' కూడా ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. గత 2 వారాలుగా ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉంది. ఈ వారం నంబర్ 3 స్థానంలో కొనసాగుతోంది.

5/11

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో నాల్గవ స్థానంలో హాలీవుడ్ చిత్రం 'ఎ హౌస్ ఆఫ్ డైనమైట్' ఉంది. ఈ చిత్రంలో అమెరికన్ రాజకీయాల గురించి చర్చించారు. ఈ చిత్రానికి కేథరీన్ బిగెలో దర్శకత్వం వహించగా, నోహ్ ఓపెన్‌హైమ్ కథను అందించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా నంబర్ 4 స్థానంలో కొనసాగుతోంది.

6/11

'గ్రేటర్ కలేష్' అనే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇది ఒక ఫ్యామిలీ-డ్రామా చిత్రం, ఇందులో ఢిల్లీకి తిరిగి వచ్చిన ట్వింకిల్‌కు తన కుటుంబ సమస్యల గురించి తెలుస్తుంది. ఈ సినిమా నంబర్ 5 స్థానంలో ట్రెండ్ అవుతోంది.

7/11

ఈ జాబితాలో ఆరవ స్థానంలో 'మహావతార్ నరసింహ' ఉంది. ఇది ఒక త్రీడీ యానిమేషన్ ఆధారిత పౌరాణిక చిత్రం, ఇందులో విష్ణువు నరసింహ అవతారంలో రాక్షసుడైన హిరణ్యకశిపుడితో యుద్ధం చేయడం చూపించారు.

8/11

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన రాలేదు. కానీ, ఇప్పుడు ఈ సినిమా గత కొంతకాలంగా నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ జాబితాలో ఈ సినిమా ఏడవ స్థానంలో కొనసాగుతోంది.

9/11

మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన అనీత్ పడ్డా, అహాన్ పాండేల లవ్ రొమాంటిక్ చిత్రం 'సైయారా' గత కొన్ని నెలలుగా ట్రెండింగ్‌లో ఉంది. ఈసారి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఎనిమిదవ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

10/11

'ఉఫ్ యే సియాపా' ఒక వినూత్నమైన డైలాగ్స్ లేని కామెడీ థ్రిల్లర్. ఇందులో ఒక సాధారణ వ్యక్తి పొరపాటున డ్రగ్ పార్శిల్‌లో చిక్కుకుంటాడు, ఆ తర్వాత ఎవరూ ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఈ సినిమా తొమ్మిదవ స్థానంలో నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోంది.

11/11

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ జాబితాలో అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' పదవ స్థానంలో ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినా, OTTలో మాత్రం ట్రెండింగ్‌లో ఉంది. ఇక ఈ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో ఇడ్లీ కొట్టు, ఓజీ, మహావతార్ నరసింహా, వార్ 2, గ్రేటర్ కాలేష్ ఐదు సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Related Photos