ఇవాళ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ టాప్-10.. ఒకే తెలుగు మూవీ.. ఓటీటీలో ఓజీ మేనియా.. హారర్ థ్రిల్లర్లు కూడా.. ఓ లుక్కేయండి

నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం ఈ టాప్ 10 సినిమాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. భారతదేశంలో ఈ ఓటీటీలో అత్యధిక వీక్షణలు అందుకుంటున్న సినిమాల లిస్ట్ లో ఓజీ నంబర్ వన్ ప్లేస్ లో ఉంది.

Published on: Oct 31, 2025 4:08 PM IST
google-icon
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
1/10
ఎ హౌస్ ఆఫ్ డైనమైట్ - 
టాప్ 10 జాబితాలో పదో స్థానంలో అమెరికన్ థ్రిల్లర్ డ్రామా 'ఎ హౌస్ ఆఫ్ డైనమైట్' ఉంది. ఈ సినిమా అక్టోబర్ 24న విడుదలై, వచ్చిన వెంటనే ఓటీటీ టాప్ ట్రెండింగ్ జాబితాలో చేరిపోయింది. ఈ చిత్రానికి IMDb 7.1 రేటింగ్ ఇచ్చింది.
 expand-iconView Photos in a new improved layout
Published on Oct 31, 2025 4:08 PM

ఎ హౌస్ ఆఫ్ డైనమైట్ - టాప్ 10 జాబితాలో పదో స్థానంలో అమెరికన్ థ్రిల్లర్ డ్రామా 'ఎ హౌస్ ఆఫ్ డైనమైట్' ఉంది. ఈ సినిమా అక్టోబర్ 24న విడుదలై, వచ్చిన వెంటనే ఓటీటీ టాప్ ట్రెండింగ్ జాబితాలో చేరిపోయింది. ఈ చిత్రానికి IMDb 7.1 రేటింగ్ ఇచ్చింది.

2/10
సైయ్యారా - అహాన్ పాండే, అనీత్ పడ్డా నటించిన 'సైయ్యారా' చిత్రం టాప్ 10లో 9వ స్థానానికి చేరుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఇప్పుడు దీని కథ ఓటీటీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.
 expand-iconView Photos in a new improved layout
Published on Oct 31, 2025 4:08 PM

సైయ్యారా - అహాన్ పాండే, అనీత్ పడ్డా నటించిన 'సైయ్యారా' చిత్రం టాప్ 10లో 9వ స్థానానికి చేరుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఇప్పుడు దీని కథ ఓటీటీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.

3/10
సన్ ఆఫ్ సర్దార్ - అజయ్ దేవగణ్ యాక్షన్ కామెడీ చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్' 8వ స్థానంలో ఉంది.
 expand-iconView Photos in a new improved layout
Published on Oct 31, 2025 4:08 PM

సన్ ఆఫ్ సర్దార్ - అజయ్ దేవగణ్ యాక్షన్ కామెడీ చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్' 8వ స్థానంలో ఉంది.

4/10
కాంతార: చాప్టర్ 1 - రిషబ్ శెట్టి చిత్రం 'కాంతార' బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోనూ 'కాంతార' దుమ్మురేపుతోంది. ఈ జాబితాలో ఇది 7వ స్థానంలో ఉంది.
 expand-iconView Photos in a new improved layout
Published on Oct 31, 2025 4:08 PM

కాంతార: చాప్టర్ 1 - రిషబ్ శెట్టి చిత్రం 'కాంతార' బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోనూ 'కాంతార' దుమ్మురేపుతోంది. ఈ జాబితాలో ఇది 7వ స్థానంలో ఉంది.

5/10
ది ఎలిక్సిర్ - 
'ది ఎలిక్సిర్' ఒక ఇండోనేషియన్ పోస్ట్-అపోకలిప్టిక్ జాంబీ హారర్ థ్రిల్లర్. దీనిని నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమా ఆరో స్థానంలో ఉంది. expand-iconView Photos in a new improved layout
Published on Oct 31, 2025 4:08 PM

ది ఎలిక్సిర్ - 'ది ఎలిక్సిర్' ఒక ఇండోనేషియన్ పోస్ట్-అపోకలిప్టిక్ జాంబీ హారర్ థ్రిల్లర్. దీనిని నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమా ఆరో స్థానంలో ఉంది.

6/10
మహావతార్ నరసింహ - 'మహావతార్ నరసింహ' జూలై 25న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా హిందీ వెర్షన్ భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీలో కూడా ప్రేక్షకులు దీనిని ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమా ఐదో స్థానంలో ఉంది.
 expand-iconView Photos in a new improved layout
Published on Oct 31, 2025 4:08 PM

మహావతార్ నరసింహ - 'మహావతార్ నరసింహ' జూలై 25న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా హిందీ వెర్షన్ భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీలో కూడా ప్రేక్షకులు దీనిని ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమా ఐదో స్థానంలో ఉంది.

7/10
వార్ 2 - జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటించిన 'వార్ 2' ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. ఈ జాబితాలో ఈ సినిమా నాలుగో స్థానంలో ఉంది.
 expand-iconView Photos in a new improved layout
Published on Oct 31, 2025 4:08 PM

వార్ 2 - జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటించిన 'వార్ 2' ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. ఈ జాబితాలో ఈ సినిమా నాలుగో స్థానంలో ఉంది.

8/10
వశ్ లెవల్ 2 - సూపర్‌న్యాచురల్ హారర్ థ్రిల్లర్ 'వశ్ లెవల్ 2' థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టింది. ఇప్పుడు ఓటీటీలో కూడా అద్భుతంగా రాణిస్తోంది. టాప్ 10 జాబితాలో ఈ సినిమా మూడో స్థానంలో ఉంది.
 expand-iconView Photos in a new improved layout
Published on Oct 31, 2025 4:08 PM

వశ్ లెవల్ 2 - సూపర్‌న్యాచురల్ హారర్ థ్రిల్లర్ 'వశ్ లెవల్ 2' థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టింది. ఇప్పుడు ఓటీటీలో కూడా అద్భుతంగా రాణిస్తోంది. టాప్ 10 జాబితాలో ఈ సినిమా మూడో స్థానంలో ఉంది.

9/10
గ్రేటర్ కైలాష్ - 52 నిమిషాల నిడివి గల 'గ్రేటర్ కైలాష్' చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఫ్యామిలీ డ్రామా సినిమా రెండో స్థానంలో ఉంది.
 expand-iconView Photos in a new improved layout
Published on Oct 31, 2025 4:08 PM

గ్రేటర్ కైలాష్ - 52 నిమిషాల నిడివి గల 'గ్రేటర్ కైలాష్' చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఫ్యామిలీ డ్రామా సినిమా రెండో స్థానంలో ఉంది.

10/10
దే కాల్ హిమ్ ఓజీ - పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ నటించిన 'దే కాల్ హిమ్ ఓజీ' 2025 సంవత్సరంలో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలో కూడా తన సత్తా చాటుతోంది. ఈ జాబితాలో ఈ సినిమా నంబర్ 1 స్థానంలో ఉంది.

Related Photos