Netflix Top 10 Movies: ధురంధర్ కాదు.. ఈ థ్రిల్లర్ సినిమా పాకిస్థాన్‌లో టాప్ ట్రెండింగ్ ఇండియన్ మూవీ.. టాప్ 10 ఇవే

Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్ పాకిస్థాన్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో ఇండియన్ మూవీసే ఎక్కువగా చోటు సంపాదించాయి. అయితే అందులో టాప్ లో మాత్రం ధురంధర్ లేదు. రాణీ ముఖర్జీ నటించిన థ్రిల్లర్ మర్దానీ 3 ఉండటం విశేషం.

Published on: Apr 6, 2026 9:18 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/11

నెట్‌ఫ్లిక్స్ పాకిస్థాన్ లో అత్యధికంగా చూసిన ఈ 5 ఇండియన్ మూవీస్ ఇప్పుడు చూద్దాం. ఈ జాబితాలో ధురంధర్, మర్దానీ 3, బోర్డర్ 2, రాజీలాంటి మూవీస్ ఉన్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 6, 2026 9:18 PM

2/11

రాణి ముఖర్జీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'మర్దానీ 3' పాకిస్తాన్ లో నెట్ ఫ్లిక్స్ లో నంబర్ 1 లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా జనవరి 30, 2026న థియేటర్లలో విడుదలైంది. శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణి ముఖర్జీ తిరిగి వచ్చింది.

3/11

పీకీ బ్లైండర్స్: ది ఇమ్మోర్టల్ మ్యాన్ - ప్రముఖ వెబ్ సిరీస్ పీకీ బ్లైండర్స్ నుండి ప్రేరణ పొందిన ఫీచర్ ఫిల్మ్ 'పీకీ బ్లైండర్స్: ది ఇమ్మోర్టల్ మ్యాన్' నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో రెండో స్థానంలో ఉంది.

4/11

రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' సిల్వర్ స్క్రీన్ పై సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు దీని మొదటి భాగం 'ధురంధర్' నెట్‌ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉంది. ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది పాకిస్థాన్ లో నెట్ ఫ్లిక్స్ లో మూడవ స్థానంలో ఉంది.

5/11

అనోరా - ఓ సెక్స్ వర్కర్ కథను తెరపై చూపించిన మూవీ 'అనోరా'. బెస్ట్ మూవీతోపాటు పాటు 97వ అకాడమీ అవార్డుల్లో మొత్తం ఐదు ఆస్కార్ లను గెలుచుకుంది. ఇది పాకిస్థాన్ నెట్ ఫ్లిక్స్ లో నాల్గవ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

6/11

బోర్డర్ 2: సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి నటించిన 'బోర్డర్ 2' మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పుడు మన దాయాది దేశంలో నెట్ ఫ్లిక్స్ లో ఐదో స్థానంలో నిలిచింది.

7/11

వార్ మెషిన్ - మార్చి 6న ఓటీటీలో విడుదలైన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ మెషిన్'. 1 గంట 49 నిమిషాల పాటు ఈ సినిమా ఆకట్టుకునేలా సాగింది.  ఈ మూవీ ఆరో స్థానంలో ఉంది.

8/11

మేడ్ ఇన్ కొరియా - 'మేడ్ ఇన్ కొరియా' అనేది 2026లో విడుదలైన తమిళ కామెడీ-డ్రామా సినిమా, రా. కార్తీక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పాకిస్థాన్ లో ఏడో స్థానంలో ఉండటం విశేషం.

9/11

గ్లాడియేటర్ 2 - గ్లాడియేటర్ 2 అనేది రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించిన, సహ నిర్మాతగా ఉన్న 2024 హిస్టారిక్ డ్రామా మూవీ. ఇది గ్లాడియేటర్ (2000) చిత్రానికి సీక్వెల్. ఈ సినిమా ఎనిమిదో స్థానంలో ఉంది.

10/11

వికెడ్ - వికెడ్ అనేది 2024లో విడుదలైన అమెరికన్ మ్యూజికల్ మూవీ. ఈ సినిమా తొమ్మిదో స్థానంలో ఉంది.

11/11

రాజి – 2018లో విడుదలైన మూవీ 'రాజీ'. ఈ సినిమాలో ఆలియా భట్ లీడ్ రోల్ పోషించింది. యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఓ భారతీయ గూఢచారి పాకిస్థాన్ లో సాగించిన వీరోచిత పోరాటాన్ని ఈ సినిమా చూపిస్తుంది. ఇది ఆ దేశంలో పదో స్థానంలో ఉండటం విశేషం.
(IMDb)expand-iconView Photos in a new improved layout
Published on Apr 6, 2026 9:18 PM

రాజి – 2018లో విడుదలైన మూవీ 'రాజీ'. ఈ సినిమాలో ఆలియా భట్ లీడ్ రోల్ పోషించింది. యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఓ భారతీయ గూఢచారి పాకిస్థాన్ లో సాగించిన వీరోచిత పోరాటాన్ని ఈ సినిమా చూపిస్తుంది. ఇది ఆ దేశంలో పదో స్థానంలో ఉండటం విశేషం.

(IMDb)

Related Photos