Netflix Top 10 Trending: నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఇవే.. లిస్టులో రెండు తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్

By Hari Prasad S, Hyderabad
Published on Apr 08, 2026 05:05 pm IST

Netflix Top 10 Trending: ఈ రోజు అంటే ఏప్రిల్ 08న నెట్ ఫ్లిక్స్ లో ఏ సినిమాలు ట్రెండ్ అవుతున్నాయో ఇక్కడ చూడండి. టాప్ 10 మూవీస్ లిస్టులో రెండు తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఉండటం విశేషం. మరి అవేంటో చూడండి.

1 / 11

Netflix Top 10 Trending: నెట్‌ఫ్లిక్స్ లో టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితాలో తెలుగు మూవీస్ హవా కొనసాగుతోంది. ఈవారం రెండు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇందులో ఉన్నాయి.
(IMDb) expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 05:05 pm IST

Netflix Top 10 Trending: నెట్‌ఫ్లిక్స్ లో టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితాలో తెలుగు మూవీస్ హవా కొనసాగుతోంది. ఈవారం రెండు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇందులో ఉన్నాయి.

(IMDb)

2 / 11

మర్దానీ 3 - రాణి ముఖర్జీ నటించిన మర్దానీ 3 ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఈ మూవీ జనవరి 30న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా రెండు వారాలుగా టాప్ 10లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రానికి 6.6 ఐఎండీబీ రేటింగ్ ఉంది.
(netflix) expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 05:05 pm IST

మర్దానీ 3 - రాణి ముఖర్జీ నటించిన మర్దానీ 3 ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఈ మూవీ జనవరి 30న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా రెండు వారాలుగా టాప్ 10లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రానికి 6.6 ఐఎండీబీ రేటింగ్ ఉంది.

(netflix)

3 / 11

ధురంధర్: ఈ జాబితాలో రణ్ వీర్ సింగ్ నటించిన ధురంధర్ రెండో స్థానంలో ఉంది. ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైంది. ఈ సినిమా 10 వారాలుగా నెట్ ఫ్లిక్స్ టాప్ 10 లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రానికి IMDb రేటింగ్ 8.3 ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 05:05 pm IST

ధురంధర్: ఈ జాబితాలో రణ్ వీర్ సింగ్ నటించిన ధురంధర్ రెండో స్థానంలో ఉంది. ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైంది. ఈ సినిమా 10 వారాలుగా నెట్ ఫ్లిక్స్ టాప్ 10 లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రానికి IMDb రేటింగ్ 8.3 ఉంది.

4 / 11

వధ్ 2: సంజయ్ మిశ్రా, నీనా గుప్తా కాంబినేషన్ లో తెరకెక్కిన 'వధ్ 2' ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ సినిమా గతేడాది నవంబర్లో థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు 7.4 ఐఎండీబీ రేటింగ్ ఉంది.
(Netflix) expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 05:05 pm IST

వధ్ 2: సంజయ్ మిశ్రా, నీనా గుప్తా కాంబినేషన్ లో తెరకెక్కిన 'వధ్ 2' ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ సినిమా గతేడాది నవంబర్లో థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు 7.4 ఐఎండీబీ రేటింగ్ ఉంది.

(Netflix)

5 / 11

మృత్యుంజయ్ - తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ మృతుంజయ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఈ చిత్రం మార్చి 6న విడుదలైంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 6.5 ఉంది.
(Netflix) expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 05:05 pm IST

మృత్యుంజయ్ - తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ మృతుంజయ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఈ చిత్రం మార్చి 6న విడుదలైంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 6.5 ఉంది.

(Netflix)

6 / 11

బోర్డర్ 2: ఈ జాబితాలో సన్నీ డియోల్ నటించిన బోర్డర్ 2 మూవీ 5వ స్థానంలో ఉంది. ఈ చిత్రం జనవరి 23న విడుదలైంది. మూడు వారాలుగా టాప్ 10లో ట్రెండ్ అవుతోంది.
(Netflix) expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 05:05 pm IST

బోర్డర్ 2: ఈ జాబితాలో సన్నీ డియోల్ నటించిన బోర్డర్ 2 మూవీ 5వ స్థానంలో ఉంది. ఈ చిత్రం జనవరి 23న విడుదలైంది. మూడు వారాలుగా టాప్ 10లో ట్రెండ్ అవుతోంది.

(Netflix)

7 / 11

అనకొండ - 2025లో విడుదలైన అనకొండ చిత్రం ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 5.6 ఉంది.
(Netflix) expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 05:05 pm IST

అనకొండ - 2025లో విడుదలైన అనకొండ చిత్రం ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 5.6 ఉంది.

(Netflix)

8 / 11

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని - మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇది ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 5.6 ఉంది.
(Netflix) expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 05:05 pm IST

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని - మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇది ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 5.6 ఉంది.

(Netflix)

9 / 11

హ్యాపీ పటేల్: ఇమ్రాన్ ఖాన్, వీర్ దాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'హ్యాపీ పటేల్: డేంజరస్ స్పై ఈ జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 4.9 ఉంది.
(Netflix) expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 05:05 pm IST

హ్యాపీ పటేల్: ఇమ్రాన్ ఖాన్, వీర్ దాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'హ్యాపీ పటేల్: డేంజరస్ స్పై ఈ జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 4.9 ఉంది.

(Netflix)

10 / 11

మేడ్ ఇన్ కొరియా - తమిళ మూవీ మేడ్ ఇన్ కొరియా ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఈ చిత్రానికి రా.కార్తీక్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 6 ఉంది. ఈ సినిమా 4 వారాలుగా ట్రెండింగ్ లో ఉంది.
(Netflix) expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 05:05 pm IST

మేడ్ ఇన్ కొరియా - తమిళ మూవీ మేడ్ ఇన్ కొరియా ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఈ చిత్రానికి రా.కార్తీక్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 6 ఉంది. ఈ సినిమా 4 వారాలుగా ట్రెండింగ్ లో ఉంది.

(Netflix)

11 / 11

విత్ లవ్ - ఈ జాబితాలో 10వ స్థానంలో తమిళ రొమాంటిక్ మూవీ విత్ లవ్ ఉంది. ఈ చిత్రానికి పి.మదన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 7.7 ఉంది.
(Netflix) expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 05:05 pm IST

విత్ లవ్ - ఈ జాబితాలో 10వ స్థానంలో తమిళ రొమాంటిక్ మూవీ విత్ లవ్ ఉంది. ఈ చిత్రానికి పి.మదన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 7.7 ఉంది.

(Netflix)

• author-default-90x90
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!