Netflix Top 10 Trending: నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్.. శ్రీవిష్ణు, శివాజీ సినిమాల హవా

Netflix Top 10 Trending: నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితా ఇక్కడ ఇస్తున్నాం. ఇందులో రెండు తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. శ్రీవిష్ణు, శివాజీ నటించిన ఆ మూవీస్.. కొన్ని వారాలుగా టాప్ 10లో ఉంటూ వస్తున్నాయి.

Published on: Apr 12, 2026 10:06 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/11

నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ మూవీస్ - నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో ప్రస్తుతం టాప్ 10 ట్రెండింగ్ లో ఉన్న సినిమాలు ఇక్కడ చూడండి.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Apr 12, 2026 10:06 PM

(instagram)

2/11

థ్రాష్ - నంబర్ 1 లో యుఎస్ మూవీ థ్రాష్ ఉంది, ఇది భయంకరమైన తుఫాను, ఆ క్రమంలో ఇళ్ల మధ్యలోకి వచ్చే షార్క్‌లు, వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చుట్టూ తిరుగుతుంది.

3/11

తు యా మై - ఈ హిందీ మూవీ రెండవ స్థానంలో ఉంది. తు యా మై మూవీలో అనన్య పాండే, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది.

4/11

సంజయ్ మిశ్రా, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వధ్ 2 మూడో స్థానంలో ఉంది. ఇందులో సంజయ్ నటన అందరి హృదయాలను గెలుచుకుంది.

5/11

మృతుంజయ్ - సస్పెన్స్ ఫుల్, క్రైమ్ థ్రిల్లర్ తెలుగు మూవీ మృత్యుంజయ్ నాలుగో స్థానంలో ఉంది. శ్రీవిష్ణు లీడ్ రోల్లో నటించాడు.

6/11

ధురంధర్ - ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఐదో స్థానంలో ఉంది. విడుదలైనప్పటి నుండి, ధురంధర్ టాప్ 10 ట్రెండింగ్స్ జాబితాలో కొనసాగుతోంది.

7/11

మర్దానీ 3 - మర్దానీ 3 ఆరో స్థానంలో ఉంది, ఇది ఇటీవల నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది.

8/11

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని - లిస్టులో శివాజీ, లయ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఏడో స్థానంలో ఉంది.

9/11

అనకొండ - అనకొండ మూవీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. 2025లో విడుదలైన ఈ చిత్రం ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో చేరింది.

10/11

సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి నటించిన బోర్డర్ 2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇది 9వ స్థానంలో ఉంది.

11/11

వధ్ మూవీ పదో స్థానంలో ఉంది. సంజయ్ మిశ్రా, నీనా గుప్తా నటించిన మూవీ ఇది.

Related Photos