నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ వెబ్ సిరీస్ ఇవే.. తొలి స్థానంలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ఓ తెలుగు కామెడీ షో కూడా..

నెట్‌ఫ్లిక్స్‌లోని టాప్ 10 ట్రెండింగ్ వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ చూడండి. వీటిలో ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ టాప్ లో ఉండగా.. ఈటీవీ విన్ ఓటీటీలోని తెలుగు కామెడీ వెబ్ సిరీస్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం.

Published on: Jan 23, 2026 1:37 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/11

ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ వెబ్ సిరీస్‌ల జాబితాలో కేవలం 4 ఇండియన్ షోలు మాత్రమే ఉన్నాయి. మిగిలినవి ఇంగ్లీష్, కొరియన్, జపనీస్ కావడం గమనార్హం.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Jan 23, 2026 1:37 PM

(instagram)

2/11

ఇమ్రాన్ హష్మీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తస్కరీ: ది స్మగ్లర్స్ వెబ్ తొలి స్థానంలో ఉంది. ఎయిర్ పోర్ట్ లో స్మగ్లింగ్ చేసే వారి చుట్టూ తిరిగే సిరీస్ ఇది. ఇమ్రాన్ నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులో అతడు కస్టమ్స్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.

3/11

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో - కపిల్ శర్మ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో రెండో స్థానంలో ఉంది. ఈ షోలో పాల్గొన్న యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్ వంటి క్రికెటర్లు పాల్గొన్న తాజా ఎపిసోడ్ కు మంచి ఆదరణ లభిస్తోంది.

4/11

కెన్ దిస్ లవ్ బి ట్రాన్స్‌లేటెడ్- ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్న కొరియన్ వెబ్ సిరీస్ ఇది.

5/11

హిస్ అండ్ హెర్స్ - నాలుగో స్థానంలో ఉన్న వెబ్ సిరీస్ ఇది. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు మంచి ఆదరణ లభిస్తోంది.

6/11

సింగిల్ పాపా -ఇదో కామెడీ వెబ్ సిరీస్. విడాకులు తీసుకున్న తర్వాత కూడా తండ్రి కావాలనుకొని అనుకోకుండా దొరికిన బిడ్డను కంటికి రెప్పలా చూసుకునే యువకుడి కథ ఇది.

7/11

జుజుట్సు కైసెన్ - ఆరో స్థానంలో జపనీస్ సిరీస్ జుజుట్సు కైసెన్ ఉంది. ఈ సిరీస్ లో ఇది మూడో సీజన్.

8/11

సింగిల్స్ ఇన్ఫెర్నో - ఈ వెబ్ సిరీస్ ఏడో స్థానంలో ఉంది. ఇది 9 మంది యువ కొరియన్ సింగిల్స్.. ప్రేమను వెతుక్కుంటూ ఒక ఐలాండ్ కు వెళ్లే స్టోరీని చూపిస్తుంది.

9/11

స్ట్రేంజర్ థింగ్స్  - ఎనిమిదో స్థానంలో స్ట్రేంజర్ థింగ్స్ ఐదో సీజన్ ఉంది. ఈ చివరి సీజన్ కు ఇండియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

10/11

సెవెన్ డయల్స్ - నెట్‌ఫ్లిక్స్ లో 9వ స్థానంలో ఉన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సెవెన్ డయల్స్.

11/11

ఈటీవీ విన్ కు చెందిన తెలుగు కామెడీ వెబ్ సిరీస్ 90s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ పదో స్థానంలో ఉండటం విశేషం. కొన్నాళ్ల నుంచి ఈటీవీ విన్ లోని కంటెంట్ నెట్‌ఫ్లిక్స్ లోనూ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Related Photos