Netflix: నెట్‌ఫ్లిక్స్‌పై కాసుల వర్షం కురిపించిన టాప్ 7 హిట్ షోలు ఇవే.. ఒక్క షో ద్వారానే రూ.13 వేల కోట్లు.. మీరు చూశారా?

Netflix: ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన కొన్ని షోలు ఉన్నాయి. వాటి కథలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయంటే.. ఒకసారి చూడటం మొదలుపెడితే ఆపలేరు. మరి నెట్‌ఫ్లిక్స్ పై 'డబ్బుల వర్షం కురిపించిన' ఈ షోల గురించి తెలుసుకుందామా?

Published on: Apr 12, 2026 2:28 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రతి వారం అనేక కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతాయి. కానీ కొన్ని మాత్రమే వ్యూయర్స్ సంఖ్య, బిజినెస్ పరంగా రికార్డులు సృష్టిస్తాయి. ఈరోజు మనం నెట్‌ఫ్లిక్స్ కు లాభాల పంట పండించిన 7 షోల గురించి తెలుసుకుందాం. మీరు నెట్‌ఫ్లిక్స్ లో ఈ 7 షోలు చూడకపోతే, తప్పకుండా చూడాలి.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 12, 2026 2:28 PM

2/8

స్క్విడ్ గేమ్ - ఈ జాబితాలో మొదటి స్థానంలో 'స్క్విడ్ గేమ్' వెబ్ సిరీస్ నిలుస్తుంది. ఈ షో నెట్‌ఫ్లిక్స్ కు మొత్తం రూ.7500 కోట్లు సంపాదించి పెట్టింది. దీనికి ఇప్పటికే 3 సీజన్లు వచ్చాయి.

3/8

స్ట్రేంజర్ థింగ్స్ - జాబితాలో రెండో స్థానంలో ఉన్నది 'స్ట్రేంజర్ థింగ్స్'. ఈ షోకు మొత్తం 4 సీజన్లు వచ్చాయి. ఇది నెట్‌ఫ్లిక్స్ అతిపెద్ద ఫ్రాంచైజీగా పరిగణిస్తారు. దీని మర్చండైజ్, బొమ్మలు, సబ్‌స్క్రిప్షన్ల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.13,000 కోట్లకు పైగా ఉంది.

4/8

బ్రిడ్జర్టన్ - బ్రిడ్జర్టన్, దాని స్పిన్-ఆఫ్ 'క్వీన్ షార్లెట్' అమెరికా, కెనడాలోనే సుమారు రూ.2,900 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. దీని మర్చండైజ్ అమ్మకాల ద్వారా కూడా కంపెనీ రూ.60 కోట్లకు పైగా సంపాదించింది.

5/8

ది విచర్ - 2020 నుండి 2025 మధ్య ఈ షో నెట్‌ఫ్లిక్స్ కు 5వ అతిపెద్ద గ్లోబల్ రెవెన్యూ మేకర్‌గా నిలిచింది. ఈ షో ఇప్పటివరకు సుమారు రూ.7,700 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇది నెట్‌ఫ్లిక్స్ అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టిన షోలలో ఒకటిగా నిలుస్తోంది.

6/8

వెన్స్ డే - నెట్‌ఫ్లిక్స్‌లో మీరు ఈ షో చూడకపోతే తప్పకుండా చూడాలి. ఈ షో నెట్‌ఫ్లిక్స్ కు ఎంతోమంది కొత్త సబ్‌స్క్రైబర్లను తీసుకురావడంలో సహాయపడింది. ఈ షోకు నెట్‌ఫ్లిక్స్‌లో 25 కోట్ల కంటే ఎక్కువ వ్యూస్ లభించాయి.

7/8

మనీ హైస్ట్ - నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ హిట్ షోల గురించి చెప్పుకుంటే.. మనీ హైస్ట్ తప్పుకుండా అందులో ఉంటుంది. స్పానిష్ భాషలోని ఈ షో ప్రపంచవ్యాప్తంగా 670 కోట్ల గంటలు చూసిన రికార్డును సృష్టించింది. దీని ద్వారా గ్లోబల్ మార్కెట్‌లో నెట్‌ఫ్లిక్స్ పట్టు, ఆదాయం రెండూ పెరిగాయి.

8/8

ది నైట్ ఏజెంట్ - 2023లోని కేవలం ఒక క్వార్టర్ లో ఈ షో ఒక్కటే నెట్‌ఫ్లిక్స్ కు రూ.560 కోట్ల ఆదాయాన్ని, ఎంతోమంది కొత్త సబ్‌స్క్రైబర్లను తీసుకువచ్చింది. దీని కథనం ఎంత ఆసక్తికరంగా ఉంటుందంటే, ఒకసారి చూడటం మొదలుపెడితే ఆపలేరు.

Related Photos