నెట్‌ఫ్లిక్స్‌లోని టాప్ హారర్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. ఒంటరిగా అస్సలు చూడొద్దు

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో చాలా హారర్ సినిమాలు, వెబ్ సిరీస్ ఉన్నాయి. ఇవి ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో ఆకట్టుకుంటాయి. మరి అలాంటి టాప్ మూవీస్, సిరీస్ ఏవో ఇక్కడ తెలుసుకోండి. ఇంకా చూడకపోతే ఒంటరిగా మాత్రం చూసే సాహసం చేయకండి.

Published on: Jan 20, 2026 6:39 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/9

ఓటీటీలో హారర్ జానర్ మూవీస్, వెబ్ సిరీస్ లకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. మరి నెట్‌ఫ్లిక్స్ లో అలాంటి టాప్ మూవీస్, సిరీస్ ఏవో ఇక్కడ చూడండి.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Jan 20, 2026 6:39 PM

(instagram)

2/9

షైతాన్ - అజయ్ దేవగన్, ఆర్ మాధవన్ కాంబినేషన్ లో వికాస్ బహల్ దర్శకత్వం వహించిన మూవీ షైతాన్. ఈ సినిమా 2023 గుజరాతీ మూవీ వశ్ కి హిందీ రీమేక్. ఈ సినిమాకు థియేటర్ లో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా నెట్‌ఫ్లిక్స్ లో మాత్రం ఎగబడి చూశారు.

3/9

బుల్ బుల్ - తృప్తి డిమ్రీ నటించిన బుల్ బుల్ మూవీ కూడా ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాకు అన్వితా దత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అవినాష్ తివారీ, రాహుల్ బోస్ కీలక పాత్రల్లో నటించారు.

4/9

ఘౌల్ - ఘౌల్ ఓ హారర్ థ్రిల్లర్ మినీ-సిరీస్. ఇందులో రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించింది.

5/9

కాలీ కుహీ - ఈ మూవీ టైటిల్ కు అర్థం నల్లటి బావి అని. ఇది 2020లో విడుదలైన హారర్ మూవీ. ఇందులో రివా అరోరా, సంజీదా షేక్, షబానా అజ్మీ ప్రధాన పాత్రల్లో నటించారు.

6/9

తుంబాద్ - సోహమ్ షా నటించిన తుంబాద్ మూవీ అద్భుతమైన హారర్ చిత్రాలలో ఒకటి. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. దీనికి సీక్వెల్ కూడా రాబోతోంది.

7/9

అనుష్క శర్మ నటించిన పరీ మూవీ కూడా ఒక హారర్ థ్రిల్లరే. హారర్ కితోడు సస్పెన్స్ ఈ మూవీని ప్రత్యేకంగా నిలుపుతుంది.

8/9

బేతాల్ - ఇదొక జాంబీ హారర్ సిరీస్. ఈ సిరీస్ చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. చాలా భయపెడుతుంది కూడా.

9/9

జావేద్ జాఫ్రీ నటించిన లుప్త్ మూవీ కూడా టాప్ హారర్ సినిమాల్లో ఒకటి. ఇది 2003 లో విడుదలైన డెడ్ ఎండ్ కి హిందీ రీమేక్. హిందీలో 2018లో వచ్చింది.

Related Photos