Netflix Trending: నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్ టాప్ 10 సినిమాలు.. దుమ్ము లేపుతున్న రెండు తెలుగు మూవీస్.. మీరు చూశారా?

Netflix Trending: డిఫరెంట్ కంటెంట్ మూవీస్ తో పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ ఓటీటీలో ఇండియాలో ట్రెండింగ్ టాప్-10లో ఉన్న సినిమాలు ఇవే. ఇందులో రెండు తెలుగు మూవీస్ దుమ్మురేపుతున్నాయి.

Published on: Apr 24, 2026 11:34 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/11

నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ జాబితా చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ టాప్ 10 సినిమాలపై ఓ లుక్కేయండి.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 24, 2026 11:34 AM

2/11

టోస్టర్ - నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో దుమ్ము రేపుతున్న సినిమా పేరు 'టోస్టర్'. ఈ కామెడీ సినిమా నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది.
(IMDb)expand-iconView Photos in a new improved layout
Published on Apr 24, 2026 11:34 AM

టోస్టర్ - నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో దుమ్ము రేపుతున్న సినిమా పేరు 'టోస్టర్'. ఈ కామెడీ సినిమా నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది.

(IMDb)

3/11

యూత్ - నెట్‌ఫ్లిక్స్‌లో రెండో స్థానంలో తమిళ సినిమా ‘యూత్’ ఉంది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 24, 2026 11:34 AM

యూత్ - నెట్‌ఫ్లిక్స్‌లో రెండో స్థానంలో తమిళ సినిమా ‘యూత్’ ఉంది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతోంది.

4/11

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓటీటీలో సత్తాచాటుతోంది.  హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో మూడో స్థానంలో ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 24, 2026 11:34 AM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓటీటీలో సత్తాచాటుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో మూడో స్థానంలో ఉంది.

5/11

'తూ యా మైన్' అనేది ఓ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం, ఇది ఫిబ్రవరి 13న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ చిత్రం 2018 నాటి థాయ్ చిత్రం 'ది పూల్'కి రీమేక్. ఇది ట్రెండింగ్ లో నాలుగో స్థానంలో ఉంది.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Apr 24, 2026 11:34 AM

'తూ యా మైన్' అనేది ఓ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం, ఇది ఫిబ్రవరి 13న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ చిత్రం 2018 నాటి థాయ్ చిత్రం 'ది పూల్'కి రీమేక్. ఇది ట్రెండింగ్ లో నాలుగో స్థానంలో ఉంది.

(instagram)

6/11

నెట్‌ఫ్లిక్స్‌లో ఐదవ స్థానంలో 'థ్రాష్' ఉంది. 'థ్రాష్' అమెరికన్ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం, దీనిని టామీ విర్కోలా రాసి, దర్శకత్వం వహించారు. ఇందులో ఫోబ్ డైనేవర్, విట్నీ పీక్, జిమన్ హౌన్సౌ నటించారు.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 24, 2026 11:34 AM

నెట్‌ఫ్లిక్స్‌లో ఐదవ స్థానంలో 'థ్రాష్' ఉంది. 'థ్రాష్' అమెరికన్ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం, దీనిని టామీ విర్కోలా రాసి, దర్శకత్వం వహించారు. ఇందులో ఫోబ్ డైనేవర్, విట్నీ పీక్, జిమన్ హౌన్సౌ నటించారు.

7/11

'దో దీవానే షహర్ మే' హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం, ఇందులో సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ జాబితాలో 6వ స్థానంలో ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 24, 2026 11:34 AM

'దో దీవానే షహర్ మే' హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం, ఇందులో సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ జాబితాలో 6వ స్థానంలో ఉంది.

8/11

నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్' 7వ స్థానంలో ఉంది. రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్‌లో దుమ్ము రేపుతుండగా, దాని మొదటి భాగం 'ధురంధర్' నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 24, 2026 11:34 AM

నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్' 7వ స్థానంలో ఉంది. రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్‌లో దుమ్ము రేపుతుండగా, దాని మొదటి భాగం 'ధురంధర్' నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోంది.

9/11

నెట్‌ఫ్లిక్స్‌లో 8వ స్థానంలో రాణి ముఖర్జీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'మర్దానీ 3' ట్రెండ్ అవుతోంది. శివాని శివాజీ రాయ్ పాత్రలో రాణి ముఖర్జీని మరోసారి అదరగొట్టింది.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 24, 2026 11:34 AM

నెట్‌ఫ్లిక్స్‌లో 8వ స్థానంలో రాణి ముఖర్జీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'మర్దానీ 3' ట్రెండ్ అవుతోంది. శివాని శివాజీ రాయ్ పాత్రలో రాణి ముఖర్జీని మరోసారి అదరగొట్టింది.

10/11

'వధ్ 2' 2022లో వచ్చిన 'వధ్' చిత్రానికి సీక్వెల్, ఇది మంచి స్పందనను పొందింది. దీనికి కూడా జస్పాల్ సింగ్ సంధు దర్శకత్వం వహించారు. నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో 9వ స్థానంలో ఉంది.
(Netflix)expand-iconView Photos in a new improved layout
Published on Apr 24, 2026 11:34 AM

'వధ్ 2' 2022లో వచ్చిన 'వధ్' చిత్రానికి సీక్వెల్, ఇది మంచి స్పందనను పొందింది. దీనికి కూడా జస్పాల్ సింగ్ సంధు దర్శకత్వం వహించారు. నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో 9వ స్థానంలో ఉంది.

(Netflix)

11/11

తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'మృత్యుంజయ్' థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, ఓటీటీలో మాత్రం సత్తాచాటుతోంది. నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 జాబితాలో ఈ చిత్రం 10వ స్థానంలో ఉంది.

Related Photos