New Year 2026 Simple Rangoli Designs: చుక్కలు అక్కర్లేదు, శ్రమ పడక్కర్లేదు.. చాలా సులువైన, అందమైన న్యూఇయర్ 2026 ముగ్గులు

By , Hyderabad
Published on Dec 30, 2025 01:30 pm IST

New Year 2026 Simple Rangoli Designs: మీ వాకిలి కూడా అందమైన రంగురంగుల ముగ్గులతో నిండిపోవాలా? అయితే ఈజీ ముగ్గులను చూడండి. చుక్కలతో పని లేదు. ఎక్కువ శ్రమ పడక్కర్లేదు కూడా. మరి అందమైన ఈ చిన్ని ముగ్గులపై ఒక లుక్ వేసేయండి. ఎక్కువ రంగులు లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా వేసేయొచ్చు

1 / 8

కొత్త సంవత్సరం మీ వాకిలి అందంగా మారాలంటే ఈ ముగ్గు వేయండి. ఇది చాలా అందంగా ఉంటుంది. ఎక్కువ రంగులు కూడా అవసరం లేదు. సులువుగా వేసేయొచ్చు. చుక్కలు పెట్టే పని కూడా లేదు.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Dec 30, 2025 01:30 pm IST

కొత్త సంవత్సరం మీ వాకిలి అందంగా మారాలంటే ఈ ముగ్గు వేయండి. ఇది చాలా అందంగా ఉంటుంది. ఎక్కువ రంగులు కూడా అవసరం లేదు. సులువుగా వేసేయొచ్చు. చుక్కలు పెట్టే పని కూడా లేదు.

(pinterest)

2 / 8

చిన్న పువ్వు మధ్యలో వేసి, చుట్టూ చిన్నచిన్న పువ్వులతో అందంగా ఉంటుంది. ఈ ముగ్గు వేస్తే చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చుతుంది. వాకిలి చాలా అందంగా కనిపిస్తుంది.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Dec 30, 2025 01:30 pm IST

చిన్న పువ్వు మధ్యలో వేసి, చుట్టూ చిన్నచిన్న పువ్వులతో అందంగా ఉంటుంది. ఈ ముగ్గు వేస్తే చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చుతుంది. వాకిలి చాలా అందంగా కనిపిస్తుంది.

(pinterest)

3 / 8

ఎక్కువ రంగులు లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా సింపుల్‌గా ఈ స్టార్ ముగ్గు వేసేయొచ్చు. చుట్టూ ఆకులతో చాలా బాగుంటుంది. సులువుగా అయిపోతుంది. ఇది కూడా చాలా చిన్న ముగ్గు, ఈజీ ముగ్గు.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Dec 30, 2025 01:30 pm IST

ఎక్కువ రంగులు లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా సింపుల్‌గా ఈ స్టార్ ముగ్గు వేసేయొచ్చు. చుట్టూ ఆకులతో చాలా బాగుంటుంది. సులువుగా అయిపోతుంది. ఇది కూడా చాలా చిన్న ముగ్గు, ఈజీ ముగ్గు.

(pinterest)

4 / 8

నూతన ఆంగ్ల సంవత్సరం ముందు రోజు నుంచే అందరూ రంగురంగుల ముగ్గులను వేస్తారు. కొత్త సంవత్సరాన్ని చక్కటి ముగ్గులతో స్వాగతిస్తారు. ఎక్కువ రంగులు అక్కర్లేదు. శ్రమ పడక్కర్లేదు. వాకిలి అందంగా కనిపిస్తుంది.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Dec 30, 2025 01:30 pm IST

నూతన ఆంగ్ల సంవత్సరం ముందు రోజు నుంచే అందరూ రంగురంగుల ముగ్గులను వేస్తారు. కొత్త సంవత్సరాన్ని చక్కటి ముగ్గులతో స్వాగతిస్తారు. ఎక్కువ రంగులు అక్కర్లేదు. శ్రమ పడక్కర్లేదు. వాకిలి అందంగా కనిపిస్తుంది.

(pinterest)

5 / 8

ఈ నెమలి ముగ్గు చాలా అందంగా ఉంది కదా! ఈ ముగ్గు కూడా వాకిలికి మరింత అందాన్ని తీసుకొస్తుంది. తక్కువ రంగులు ఉన్నా సరిపోతుంది. చిన్న ముగ్గు, తక్కువ శ్రమ.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Dec 30, 2025 01:30 pm IST

ఈ నెమలి ముగ్గు చాలా అందంగా ఉంది కదా! ఈ ముగ్గు కూడా వాకిలికి మరింత అందాన్ని తీసుకొస్తుంది. తక్కువ రంగులు ఉన్నా సరిపోతుంది. చిన్న ముగ్గు, తక్కువ శ్రమ.

(pinterest)

6 / 8

ఏ ముగ్గుకీ కూడా ఎక్కువ రంగులు అక్కర్లేదు. చుక్కలు పెట్టక్కర్లేదు. శ్రమ పడక్కర్లేదు. ఈజీగా 10 నిమిషాల్లో పూర్తయిపోతుంది.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Dec 30, 2025 01:30 pm IST

ఏ ముగ్గుకీ కూడా ఎక్కువ రంగులు అక్కర్లేదు. చుక్కలు పెట్టక్కర్లేదు. శ్రమ పడక్కర్లేదు. ఈజీగా 10 నిమిషాల్లో పూర్తయిపోతుంది.

(pinterest)

7 / 8

ఈ ముగ్గు కూడా చాలా సులువైన ముగ్గే. చుక్కలు పెట్టక్కర్లేదు. ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. తక్కువ రంగులతోనే ఈ ముగ్గును సులువుగా పూర్తిచేసేయచ్చు.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Dec 30, 2025 01:30 pm IST

ఈ ముగ్గు కూడా చాలా సులువైన ముగ్గే. చుక్కలు పెట్టక్కర్లేదు. ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. తక్కువ రంగులతోనే ఈ ముగ్గును సులువుగా పూర్తిచేసేయచ్చు.

(pinterest)

8 / 8

చిన్న పువ్వు చుట్టూ ఆకులు వేస్తె సరిపోతుంది. చిన్నగా, అందంగా ఉంటుంది. ఈ ముగ్గు కూడా వాకిలికి మరింత అందాన్ని తీసుకువస్తుంది. సులువుగానే ఈ ముగ్గును కూడా పెట్టొచ్చు.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Dec 30, 2025 01:30 pm IST

చిన్న పువ్వు చుట్టూ ఆకులు వేస్తె సరిపోతుంది. చిన్నగా, అందంగా ఉంటుంది. ఈ ముగ్గు కూడా వాకిలికి మరింత అందాన్ని తీసుకువస్తుంది. సులువుగానే ఈ ముగ్గును కూడా పెట్టొచ్చు.

(pinterest)

• author-default-90x90
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!