ప‌వ‌న్ క‌ల్యాణ్ పీఎం అయినా ఆశ్చ‌ర్య‌పోను-ఆయ‌నో సింహం-ఒంట‌రిగా నిల‌బ‌డ‌తారు: నిధి అగ‌ర్వాల్‌

పవన్ కల్యాణ్ దేశ ప్రధాని అయితే తానేం ఆశ్చర్యపోనని హీరోయిన్ నిధి అగర్వాల్ సంచలన కామెంట్లు చేసింది. రీసెంట్ గా రాజా సాబ్ మూవీతో అలరించింది ఈ బ్యూటీ.

Published on: Jan 21, 2026 11:27 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ది రాజా సాబ్ మూవీతో రీసెంట్ గా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్. పవన్ కల్యాణ్ గురించి ఈ భామ సంచలన వ్యాఖ్యలు చేసింది.
(instagram-Nidhhi Agerwal)expand-iconView Photos in a new improved layout
Published on Jan 21, 2026 11:27 AM

(instagram-Nidhhi Agerwal)

2/5

తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో నిధి అగర్వాల్ పాల్గొంది. ఇందులో పవన్ కల్యాణ్ గురించి అడగగా.. ఆయనో సింహం, ధైర్యవంతుడు, ఒంటరిగా నిలబడతారని చెప్పింది నిధి.

3/5

పవన్ కల్యాణ్ పీఎం అయితే ఆశ్చర్యపోను అని హోస్ట్ అడిగితే.. ‘‘అవును, నేను కూడా ఆశ్చర్యపోను. ఇప్పుడు గెలిచారు కాబట్టి వెలుగులోకి వచ్చారు. కానీ చాలా కాలం నుంచే పార్టీ కోసం పని చేస్తున్నారు’’ అని నిధి పేర్కొంది.

4/5

పవన్ కల్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా చేసింది నిధి అగర్వాల్. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది.

5/5

తాజాగా ది రాజా సాబ్ అంటూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది ఈ భామ. ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. డిజాస్టర్ గా నిలిచే అవకాశాలున్నాయి.

Related Photos