Nidhhi Agerwal: చీరలో నిధి అగర్వాల్ క్యూట్ ఫొటోలు.. లైక్ కొట్టిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్!

Nidhhi Agerwal: టాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ మరోసారి ట్రెండింగ్ లో నిలిచింది. చీరలో ఆమె పోస్టు చేసిన క్యూట్ ఫొటోలు వైరల్ గా మారాయి. అయితే ఈ ఫొటోల కంటే కూడా ఈ పోస్టుకు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లైక్ కొట్టడం మరింత హాట్ టాపిక్ అయింది.

Published on: Aug 29, 2026 7:45 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

టాలెంటెడ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ చీరకట్టులో మెరిసిపోయింది. పసుపు రంగు చీరలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
(instagram-nidhhiagerwal)expand-iconView Photos in a new improved layout
Published on Aug 29, 2026 7:45 PM

(instagram-nidhhiagerwal)

2/5

ఇవాళ తన ఇన్ స్టాగ్రామ్ లో నిధి అగర్వాల్ పోస్టు చేసిన ఈ పిక్స్ వైరల్ గా మారాయి. చీరలో ముద్దుగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

3/5

క్వీన్, నైస్, బ్యూటీఫుల్ అంటు ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అందంతో మాట్లాడుతున్నారని తెగ పొగిడేస్తున్నారు.

4/5

అయితే నిధి అగర్వాల్ ఫొటోలకు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లైక్ కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. సాయి క్యాజువల్ గానే లైక్ కొట్టాడా? లేదా వీళ్ల మధ్యన ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

5/5

మరోవైపు నిధి అగర్వాల్ వరుసగా సినిమాలు చేస్తున్నా హిట్ మాత్రం దక్కడం లేదు. పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు, ప్రభాస్ తో ది రాజాసాబ్ లాంటి భారీ సినిమాల్లో నటించింది నిధి. కానీ అవి బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి.

Related Photos