అందాల నిధి.. హరిహర వీరమల్లు సినిమా తార తార సాంగ్‌లో ముద్దుగుమ్మ హాట్ స్టిల్స్‌.. ఫొటోలు వైరల్

అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ చాలా కాలం తర్వాత మూవీ సాంగ్ లోని స్టిల్స్ తో వయ్యారాలు ఒలకబోసింది. హరిహర వీరమల్లులో హీరోయిన్ గా యాక్ట్ చేసిన నిధి.. లేటెస్ట్ సాంగ్ తార తార ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఈ ముద్దుగుమ్మ హాట్ ఫొటోలు ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి.

Published on: May 30, 2025 5:24 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

తార తార సాంగ్ స్టిల్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది నిధి అగర్వాల్. ‘తార తార వర్కింగ్ స్టిల్స్ ఫ్రమ్ హరిహర వీరమల్లు’ అనే క్యాప్షన్ యాడ్ చేసింది నిధి.
(instagram-nidhhiagerwal)expand-iconView Photos in a new improved layout
Published on May 30, 2025 5:24 PM

(instagram-nidhhiagerwal)

2/5

అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ మరోసారి ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫొటోలు పోస్టు చేసింది. స్టిల్స్ లో సోయగాలు వడ్డించేసింది.

3/5

కొంత కాలంగా నిధి అగర్వాల్ కు హిట్ లేదు. అందుకే ఈ భామ హరిహర వీరమల్లుపై బోలెడు ఆశలు పెట్టుకుంది. మరోవైపు ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీలోనూ నిధి నటిస్తోంది.

4/5

నిధి అగర్వాల్ వర్కింగ్ స్టిల్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ‘నీవే అసలైన తార’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. లవ్, క్రష్ అంటూ పోస్టులు పెడుతున్నారు. సాంగ్ సూపర్ అని చెప్తున్నారు.

5/5

హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కల్యాణ్ తో యాక్ట్ చేసింది నిధి అగర్వాల్. ఈ మూవీ నుంచి రీసెంట్ గా వచ్చిన ‘తార తార’ సాంగ్ లో అందాలతో అదరగొట్టింది.

Related Photos